📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!

Latest News: Akhanda-2: ఈ నెల‌ 12న ‘అఖండ-2’ విడుదల?

Author Icon By Anusha
Updated: December 9, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన భారీ చిత్రం ‘అఖండ 2’ (Akhanda-2) విడుదల వాయిదా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. డిసెంబర్ 5న సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ మేరకు ప్రమోషన్లు కూడా భారీగా నిర్వహించారు. అయితే ప్రీమియర్ షోస్ మొదలయ్యే సమయానికి ముందే కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు,షాకయ్యారు.

Read Also: Rajasekhar: హీరో రాజశేఖర్‌కి షూటింగ్‌లో తీవ్ర గాయాలు

‘Akhanda-2’ to release on the 12th of this month?

12న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి

అయితే, ఈ సినిమా (Akhanda-2) విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది.‘అఖండ-2’ ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న రాత్రి ఈరోస్ సంస్థతో 14 రీల్స్‌కు సానుకూల చర్చలు జరిగాయని తెలిపాయి. ఇవాళ కోర్టు విచారణలో ఇదే విషయాన్ని తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని వెల్లడించాయి. ఈ క్రమంలో 12న విడుదల, 11న ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇవాళ ఉ.10.30కు మద్రాస్ కోర్టులో విచారణ జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

14 Reels Akhanda 2 Balakrishna Boyapati Sreenu Eros latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.