📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Latest News: Akhanda 2: ‘అఖండ 2’ విడుదల వాయిదా

Author Icon By Aanusha
Updated: December 5, 2025 • 8:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఉత్సాహం, అంచనాలు ఉంటాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి సంచలన బ్లాక్‌బస్టర్ల తర్వాత మళ్లీ ఈ కలియకలో, రూపొందిన చిత్రం,‘అఖండ 2: తాండవం’పై (Akhanda 2) దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్, మ్యూజిక్ అప్డేట్లు ప్రేక్షకుల్లో ఉత్సాహం పుట్టించగా బాలయ్య ఆఘోర అవతారంలో కనిపించిన సన్నివేశాలు అఖండ ఫ్రాంచైజీ స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ (Akhanda 2) చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా నిర్మాతలు ఊహించని షాకిచ్చారు.

Read Also: Prabhas: ‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

కృషి చేస్తున్నామని చిత్రబృందం తెలిపింది

కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నామని నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్లస్’ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాత్రి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ‘అఖండ 2’ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయడం లేదు. ఇది మాకు కూడా ఎంతో బాధ కలిగించే విషయం.

‘Akhanda 2’ release postponed

సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతీ అభిమాని నిరాశను మేము అర్థం చేసుకోగలం,” అని నిర్మాతలు తమ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని చిత్రబృందం తెలిపింది. ఈ జాప్యానికి, అసౌకర్యానికి ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు వివరించింది. “మీ మద్దతే మాకు కొండంత బలం. త్వరలోనే ఒక సానుకూల అప్‌డేట్‌తో మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నాం,” అని నిర్మాతలు తమ ప్రకటనలో భరోసా ఇచ్చారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Action Akhanda Boyapati Srinu latest news Release Postponed Sequel Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.