📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి

Latest News: Akhanda 2: బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’  

Author Icon By Anusha
Updated: December 11, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) చిత్రం డిసెంబర్ 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే.’అఖండ 2′ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఏకంగా 1,13,000 టికెట్లు అమ్ముడవగా,

Read Also:  Dhurandhar Movie: వివాదానికి దారితీసిన హృతిక్ వ్యాఖ్యలు

Akhanda 2 is creating sensation at the box office

‘అఖండ 2’ హవా

కేవలం హైదరాబాద్ నగరంలోనే ‘బుక్ మై షో’ (‘Book my show’) ద్వారా తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ విలువ రూ. 3 కోట్లు దాటింది. ఇంకా ప్రీమియర్ షోల బుకింగ్స్ మొదలుకాలేదు. ఈ ట్రెండ్ చూస్తుంటే, నైజాం ఏరియాలో ఒక సీనియర్ హీరో సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ‘అఖండ 2’ (Akhanda 2) హవా కనిపిస్తోంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ ప్రీ-సేల్స్ గ్రాస్ సుమారు రూ. 15.5 కోట్లను అధిగమించింది.

ఇవి కేవలం ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా వచ్చిన లెక్కలు మాత్రమేనని, ఆఫ్‌లైన్ అమ్మకాలను కూడా కలిపితే తొలిరోజు వసూళ్లు భారీ స్థాయిలో ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకసారి వాయిదా పడిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Advance Bookings Akhanda 2 Balakrishna Box Office Records Boyapati Sreenu latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.