📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Akhanda 2: అఖండ 2 నుంచి మొదటి పాట విడుదలకు సిద్ధం

Author Icon By Saritha
Updated: November 13, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అఖండ 2: ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధం

బాలకృష్ణ(Balakrishna) మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Akhanda 2)కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం అఖండ 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను ముంబైలోని జుహూ పీవీఆర్ వేదికగా త్వరలో ఘనంగా విడుదల చేయనున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ప్రకారం ఈ పాటను శంకర్ మహదేవన్ మరియు కైలాష్ ఖేర్ కలిసి ఆలపించగా, అది ప్రేక్షకులకు శక్తివంతమైన అనుభూతిని అందిస్తుందని చెప్పారు. తమన్ వ్యాఖ్య ప్రకారం, ఈ పాట వినగానే శక్తి, ఎనర్జీ లభిస్తుంది. ఇది కేవలం పాట కాదు శివుని శక్తి ప్రతిబింబం అని అన్నారు.

Read also: పాపం.. గేద పాలు తాగిన వారందరూ టీకాల కోసం పరుగో.. పరుగు

Akhanda 2: అఖండ 2 నుంచి మొదటి పాట విడుదలకు సిద్ధం

ప్రేక్షకుల కోసం ప్రత్యేక ప్రయత్నాలు

సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. విడుదల ముందే టీజర్, ట్రైలర్, ఆల్బమ్ వంటి ప్రమోషన్లతో(Akhanda 2) సినిమా మీద హైప్‌ను పెంచేందుకు చిత్ర యూనిట్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు, విడుదలకు ముందు ప్రత్యేక ప్రీమియర్ షోలు ఏర్పాటు చేయడం కూడా యోచనలో ఉంది. బాలయ్య అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో మాస్ ఈజ్ బ్యాక్, బోయపాటి ఫైర్ రిటర్న్స్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో చిత్రాన్ని ప్రోమోట్ చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Akhand2 Balakrishna BoyapatiSreenu FirstSingle Latest News in Telugu MoviePromotions SSThaman Telugu News TeluguCinema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.