📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Telugu news: Akhanda 2 Day 3 Collections: మూడు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

Author Icon By Tejaswini Y
Updated: December 15, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Akhanda 2 Day 3 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2: ది తాండవం చిత్రం భారీ విజయం సాధిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించి, ఎం. తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకుల నుండి హౌస్ ఫుల్ కలెక్షన్లతో సపరేట్ హిట్టుగా నిలిచింది.

Read Also: Prabhas Raja Saab : రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

Akhanda 2 Day 3 Collections

తొలి రోజే భారీ కలెక్షన్స్

బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ చిత్రం తొలి రోజే భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ తో కలిపి ₹59.5 కోట్లు వసూలు చేసి, బాలకృష్ణ(Balakrishna) కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన మూవీగా నిలిచింది. రెండో రోజుకు ₹15 కోట్లు, మొత్తం రెండు రోజుల్లో ₹46 కోట్లు వసూలు అయ్యాయి. మూడో రోజు కూడా కలెక్షన్స్ పెరగడంతో, మూడు రోజుల్లో మొత్తం ₹61 కోట్లు దేశీయంగా వసూలు అయ్యాయి. అంతర్జాతీయంగా కలిపి మొత్తం ₹76 కోట్లు వసూలు అయ్యాయి.

సినిమాలో సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు. బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించగా, మాస్, యాక్షన్, ఆధ్యాత్మిక అంశాలు కథను మరింత ఆకట్టుకుంటున్నాయి. గతంలో బోయపాటి శ్రీను–బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వంటి విజయం, ఈ సీక్వెల్‌లో కూడా కొనసాగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Akhand 2 Akhand 2 Collections Akhanda 2 Day 3 Collections Boyapati Srinu nandamuri balakrishna

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.