హీరోయిన్, ఐశ్వర్య రాజేశ్ ఐశ్వర్య రాజేశ్ కి మంచి క్రేజ్ ఉంది. అటు థియేటర్స్ నుంచి .. ఇటు ఓటీటీ వైపు నుంచి ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాంటి ఐశ్వర్య రాజేశ్ నుంచి ఇప్పుడు మరో తమిళ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
Read also: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఆనంద్ మహీంద్రా
కథా సారాంశం, కీలక పాత్రలు
మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఆ సినిమా పేరే ‘థీయావర్ కులై నడుంగ’ (‘Theavar Kulai Nadunga’). నవంబర్ 21వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. దినేశ్ లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ‘మీరా’ అనే పాత్రలో ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్రనే కీలకం. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ హీరో అర్జున్ నటించాడు. తెలుగులో ఈ సినిమా ‘మఫ్టీ పోలీస్’ టైటిల్ తో విడుదలైంది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 12వ తేదీ నుంచి ‘సన్ నెక్స్ట్’ (‘Sun Next‘) లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: