हिन्दी | Epaper
ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం

Aditya Dhar: ‘ధురంధర్’ పై ఆర్ జివి రివ్యూ.. స్పందించిన డైరెక్టర్

Anusha
Aditya Dhar: ‘ధురంధర్’ పై ఆర్ జివి రివ్యూ.. స్పందించిన డైరెక్టర్

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.790.75 కోట్లు వసూళ్లను దాటేసింది. ఈ చిత్రంపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ఆకాశానికెత్తేశారు. ‘ఆదిత్య ధర్, నీవు భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశావు’ అంటూ కితాబునిచ్చారు.

Read Also: Tanuja: హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యున‌రేష‌న్

ఆదిత్య ధర్ భావోద్వేగంగా స్పందించారు

నీ దర్శకత్వం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. వర్మ చేసిన ఈ ట్వీట్ పై ఆదిత్య ధర్ (Aditya Dhar) భావోద్వేగంగా స్పందించారు. తన అభిమాన దర్శకులలో వర్మ ఒకరని… భయం అంటే ఏమిటో తెలియకుండా సినిమా తీయడాన్ని మీ నుంచే నేర్చుకున్నానని ఆదిత్య ధర్ (Aditya Dhar) అన్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు మీ ప్రభావం తనపై చాలా ఉందని తెలిపారు. మీ సినిమాలు కొన్నిసార్లు తన తలలో గుసగుసలాడేవని, మరికొన్ని సార్లు గట్టిగా అరిచేవని చెప్పారు.

ఈ ట్వీట్ కు ఆర్జీవీ రిప్లై ఇచ్చారు. అప్పట్లో అవి తాను చేసినవి రిస్కులు అని తనకు తెలియదని వర్మ అన్నారు. తన అజ్ఞానంతో తనకు తోచినవి చేశానని తెలిపారు. సినిమా హిట్ అయితే దూరదృష్టి అన్నారని… ఫెయిల్ అయితే కళ్లు లేవు అన్నారని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870