हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Urvashi Rautela : కేన్స్ లో ఐశ్వర్య లుక్ ను ఊర్వశి రౌతేలా కాపీ

Divya Vani M
Urvashi Rautela : కేన్స్ లో ఐశ్వర్య లుక్ ను ఊర్వశి రౌతేలా కాపీ

ఫ్రాన్స్ వేదికగా ఈ వారమంతా జరగనున్న 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా నుంచి పలువురు ప్రముఖులు హాజరై వేడుకలో చక్కటి హంగామా చేశారు. బాలీవుడ్ నటులలో ఊర్వశి రౌతేలా రెడ్ కార్పెట్‌పై తన గ్లామర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఊర్వశి ధరించిన మల్టీ కలర్ లాంగ్ గౌన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పట్లానే స్టైలిష్ లుక్‌తో వచ్చిన Urvashi Rautela, కెమెరాల ముందున్న వారిని ఆకట్టుకున్నారు. అభిమానులు ఆమె లుక్‌ను ప్రశంసించినప్పటికీ, కొంతమంది నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.

Urvashi Rautela కేన్స్ లో ఐశ్వర్య లుక్ ను ఊర్వశి రౌతేలా కాపీ
Urvashi Rautela కేన్స్ లో ఐశ్వర్య లుక్ ను ఊర్వశి రౌతేలా కాపీ

ఐశ్వర్య 2018 లుక్‌ను గుర్తు చేసిన నెటిజన్లు

ఊర్వశి గౌన్ చూసిన కొందరు నెటిజన్లు “ఇది ఐశ్వర్యా రాయ్ 2018 లుక్ కాపీ” అని కామెంట్లు చేస్తున్నారు. ఆ సమయంలో ఐశ్వర్య కూడా ఇటువంటి మల్టీ కలర్ గౌన్‌తో రెడ్ కార్పెట్‌ను కాంతిమంతంగా మార్చారు. దీంతో ఊర్వశి లుక్‌పై పోలికలు మొదలయ్యాయి.ఊర్వశి లుక్‌పై విమర్శలు కూడా వచ్చాయి. “మేకప్ చాలా హై లెవల్‌లో ఉంది,” “హెయిర్‌స్టైల్ అసలు సరిపోలేదు” అంటూ ట్రోలింగ్ చేశారు. కానీ మరికొందరు మాత్రం ఆమె గ్లామర్ ప్రెజెన్స్‌కు ఫిదా అయ్యారు.

గ్లామర్‌తో కూడిన ఫెస్టివల్ హైలైట్స్

ఊర్వశితో పాటు పలు దేశాల మోడళ్లు, నటి నటులు తమ ప్రత్యేక డిజైనర్ దుస్తులతో రెడ్ కార్పెట్‌ను షైన్ చేశారు. ప్రతి సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిల్మ్స్ కంటే ఎక్కువగా ఫ్యాషన్ హంగామాతోనే హైలైట్ అవుతుంది. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది.ఊర్వశి లుక్‌పై విమర్శలున్నా, ఆమె ధైర్యంగా నడిచిన తీరు ప్రశంసనీయం. స్టైల్ విషయంలో రిక్ తీసుకోవడం కూడా ఒక కళే. ఆమె దాన్ని బాగా చేసి చూపించిందనే చెప్పాలి.కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఊర్వశి చేసిన గ్లామర్ ప్రయోగం అభిమానులను విభిన్నంగా ఆకట్టుకుంటోంది. ఇదే ఆమెకు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అనిపించేందుకు కారణమైంది.

Read Also : Samantha: ‘శుభం’ మూవీపై సమంత తల్లి స్పందన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870