RSS centenary : ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో బాలీవుడ్ సందడి, భగవత్‌పై కితాబు!

Read Time:  1 min
RSS centenary
RSS centenary
FONT SIZE
GET APP

RSS centenary : ముంబైలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ Mohan Bhagwat ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని వారు ప్రశంసించారు. దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు.

దర్శకుడు Karan Johar మాట్లాడుతూ, భగవత్ ఆలోచనలు లోతైనవని, కార్యక్రమం చాలా విజ్ఞానాన్ని అందించిందని అన్నారు. నటి Shilpa Shetty భగవత్ నిబద్ధత, దేశభక్తి తనను బాగా ప్రభావితం చేశాయని తెలిపారు. నటుడు Vicky Kaushal కూడా భగవత్ ప్రసంగం ఆచరణాత్మకంగా, అర్థవంతంగా ఉందని అభిప్రాయపడ్డారు.

Read Also: Devarapalli Ashram School: గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్‌

RSS centenary
RSS centenary

ఫిల్మ్‌మేకర్ Madhur Bhandarkar మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్‌పై ఉన్న అపోహలను భగవత్ ప్రసంగం తొలగించిందన్నారు. ఈ కార్యక్రమం దేశభక్తి, సంస్కృతి, వారసత్వంపై స్పష్టతనిచ్చిందని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.