हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

అసలు విషయం బయట పెట్టిన స్టార్ హీరోయిన్

Divya Vani M
అసలు విషయం బయట పెట్టిన స్టార్ హీరోయిన్

టాలీవుడ్ హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్ ఈ రోజుల్లో చాలా వైరల్ అవుతున్నాయి.ఫ్యాన్స్ తమ ఇష్టమైన హీరోయిన్ల ఫోటోలను షేర్ చేసి, బర్త్‌డేలు లేదా లేటెస్ట్ ఫోటోషూట్లపై ప్రత్యేకంగా స్పందిస్తున్నారు.ఇదే సమయంలో, నెపోటిజం కారణంగా అవకాశాలు కోల్పోయిన ఓ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఆమె ఈ విషయం గురించి షాక్ ఇచ్చింది.తెరపైకి వచ్చిన యువ హీరోయిన్లు చాలా మంది తెలుగులో సినిమాలు చేసి తర్వాత బాలీవుడ్ వైపు అడుగుపెడుతున్నారు.ఇలియానా నుంచి తమన్నా వరకు చాలా మంది టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లిపోతున్నారు.

rakul preet singh
rakul preet singh

అలాగే, ఈ ముద్దుగుమ్మ కూడా సౌత్ లో రాణించి ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తెలుగులో చురుకైన అనుభవంతో మంచి క్రేజ్ సంపాదించింది.సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ అమ్మడు, యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ అందరితో కలిసి సినిమాలు చేసింది.కానీ, ఆమె ఇప్పుడు వరుస ఫ్లాప్స్‌తో చాలా కష్టపడుతోంది.ఈ క్రమంలో, ఒక బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాను తప్పించుకున్నట్లు ఆమె ప్రకటించింది. ఆ అమ్మడు ఎవరో అనుకుంటున్నారా? రకుల్ ప్రీత్ సింగ్! వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన రకుల్, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి క్రేజ్ పెంచుకుంది. ఆమె యంగ్ మరియు సీనియర్ హీరోలతో పనిచేసి మంచి ఫాలోయింగ్ సంపాదించింది.

అలాగే, తమిళంలో కూడా మంచి పేరును సంపాదించింది. ఆ తరువాత, బాలీవుడ్‌కు అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్, ఈ మధ్యతన రకుల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “నెపోటిజం వల్ల నా జీవితంలో ఎన్నో అవకాశాలు కోల్పోయాను” అని రకుల్ ఈవిడ వ్యాఖ్యానించారు. ఆమె మాట్లాడుతూ, “చాన్సులు రాలేదన్న బాధ నాకు ఎప్పుడూ రాలేదు. కానీ ఒక బ్లాక్‌బస్టర్ సినిమా తప్పించుకున్నాను. MS ధోనీ బయోపిక్‌లో నా పాత్ర వదిలేసాను. అప్పట్లో ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ఆఫర్ మిస్ అయ్యింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870