📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actress: పేరు మార్చుకోనున్న సమంత?

Author Icon By Anusha
Updated: January 30, 2026 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ (Actress) సమంత తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గతేడాది డిసెంబర్ నెలలో బాలీవుడ్ ఫిలిం మేకర్ రాజ్ నిడిమోరుతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.. ఈ వివాహం అత్యంత సన్నిహితుల మధ్య, సాదాసీదాగా కోయంబత్తూర్‌లోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో ఉన్న ఈషా ఫౌండేషన్‌లో జరిగింది. వివాహం తర్వాత కూడా సమంత తన ప్రొఫెషనల్ జీవితంలో యాక్టివ్‌గా ఉంటూ కొత్త సినిమాలపై దృష్టి సారిస్తున్నారు.

Read Also: Abhishek Sharma: నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే

Samantha to change her name?

తన పేరు చివర చేర్చుకోవాలని

మరోవైపు, తన పేరును సమంత మళ్లీ మార్చుకుంటున్నారు. సమంత అసలు పేరు సమంత రూత్ ప్రభు. ఇప్పుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సమంత.. తన పేరు చివర తన భర్త ఇంటిపేరును తన పేరు చివర చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారట. సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో నటిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి.. రాజ్ నిడిమోరు క్రియేటర్ గా, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్స్ లో సమంత పేరును సమంత నిడిమోరుగా ప్రదర్శించబోతున్నట్టు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Samantha Raj Nidimoru Samantha Ruth Prabhu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.