📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ramya: పురుషులను కుక్కలతో పోల్చిన నటి రమ్య?

Author Icon By Anusha
Updated: January 8, 2026 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ నటి రమ్య (Divya Spandana) కు జంతువుల తరఫున గళమెత్తడం కొత్తేం కాదు. గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు వీధి కుక్కల అంశంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సూచించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రమ్యా (Ramya) తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కుక్కల ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. తాజాగా ఇదే అంశంపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు,

Read Also: Dhurandhar Movie Ban: గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ బ్యాన్.. కేంద్రానికి లేఖ

Actress Ramya compares men to dogs

నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

వీధి కుక్కలను వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. “ఈ కుక్క కాటేస్తుంది, ఈ కుక్క కాటేయదు అని ముందుగా తెలుసుకోవడం అసాధ్యం. వీధి కుక్కల మూడ్ ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు” అంటూ, అందుకే అన్ని కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.’మగాళ్ల మైండు కూడా చదవలేం. వాళ్లు ఎప్పుడు అత్యాచారం/మర్డర్ చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని (Ramya) ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Divya Spandana latest news Ramya Street Dogs Issue Supreme Court comments Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.