📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Madhavilatha: సమంతకు మద్దతుగా నటి మాధవీలత

Author Icon By Anusha
Updated: December 10, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి హాట్ టాపిక్ మారింది. సినీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ చర్చనీయంగా మారింది. ఈ నెల 1న కోయంబత్తూరులో హీరోయిన్ సమంత- డైరెక్టర్ రాజ్ నిడిమోరు సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమె పెళ్లిపై సోషల్ మీడియాలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి, మాధవీలత (Madhavilatha) ఘాటుగా స్పందించారు.

Read Also: Shriya: శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా

పతివ్రతలు కాదు

సమంత వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. “సమంత పెళ్లి చేసుకుంటే కొందరికి ఎందుకంత బాధ? ఆమె ఎవరిదో సంసారాన్ని కూల్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి కామెంట్లు చేసేవారు ముందు తమ సంబంధాల గురించి ఆలోచించుకోవాలి” అని మాధవీలత (Madhavilatha) హితవు పలికారు.“ఒకరి పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్నవాళ్లు, విడాకులు ఇవ్వకుండా సంబంధాలు నడిపేవాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నవ్వొస్తోంది.

View this post on Instagram

A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi)

మీరేమీ పతివ్రతలు కాదు కదా?” అంటూ విమర్శకులను సూటిగా ప్రశ్నించారు.పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని, రుణాలు తీరిపోతే విడిపోతారని మాధవీలత వ్యాఖ్యానించారు. “ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా? ఆ విషయంలో సంతోషించండి” అని ఆమె అన్నారు. సమంతపై అనవసరంగా విమర్శలు చేయడం తగదని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Madhavi Latha Samantha Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.