📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actress Gauri: గౌరీ క్యూట్ ఫోటోస్ చూసారా?

Author Icon By Anusha
Updated: August 7, 2025 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ఒకటి “96”. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అందాల నటి త్రిష జంటగా నటించిన ఈ సినిమా 2018లో విడుదలై విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ప్రేమ రెండూ పొందింది. ఈ సినిమా ప్రేమకథే కాదు, భావోద్వేగాల మేళవింపు. ముఖ్యంగా స్కూల్ డేస్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కు చాలా మంది కనెక్ట్ అయ్యారు. అందులో బాల నటిగా త్రిష చిన్ననాటి పాత్రలో నటించిన చిన్నది గౌరీ కిషన్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.

గౌరి ప్రస్తుతం

ఆ చిన్నదాని పేరు గౌరీ కిషన్. 96 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులోనూ ఈ చిన్నదే నటించింది. గౌరి ప్రస్తుతం హీరోయిన్‏గా మూవీస్ చేస్తుంది. తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాలో

తెలుగులోనూ ఓ సినిమా చేసింది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేసింది. శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాలో చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అంతగా సినిమాలు

రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌గా బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడు అంతగా సినిమాలు చేయడం లేదు.

వరుస ఆఫర్స్

శ్రీదేవి శోభన్ బాబు సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. కానీ అటు తమిళంలో మాత్రం ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా గౌరి జీ కిషన్ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

96 film fame 96 movie Gouri Kishan Samantha childhood role Tamil blockbuster Tamil to Telugu actress Telugu Actress Telugu News Trisha Vijay Sethupathi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.