हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

అమ్మాయిలు ఇండిపెండెంట్ అయ్యారన్న తమన్

Divya Vani M
అమ్మాయిలు ఇండిపెండెంట్ అయ్యారన్న తమన్

టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ ప్రస్తుతం ఎంతో హిట్‌లో ఉన్నారు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా కొనసాగుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన లైఫ్‌స్టైల్, స్ట్రెస్ గురించి విశేషమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ తరం యువత గురించి ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.తమన్ మాటల్లో “ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా స్వతంత్రంగా మారారు.” ఆయన చెప్పినట్లుగా “అన్నిటిలో, వారు అబ్బాయిలతో సమానంగా చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్నారు.” ఈ తరంలో యువత పెద్దగా మరొకరి మీద ఆధారపడాలని అనుకోడం లేదు.

“మంచి సమాజాన్ని తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు,” అని తమన్ చెప్పారు.సోషల్ మీడియా ప్రభావం గురించి మాట్లాడుతూ, “ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు యువతపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి” అన్నారు. “జనాలు మైండ్‌సెట్ బాగా మారిపోయింది.వారు సురక్షితంగా తమ జీవితాన్ని బలంగా నిర్మించుకోవాలని భావిస్తున్నారు.” పెళ్లి గురించి కూడా ఆలోచనలు మారిపోయాయి.”ఇప్పుడు పెళ్లి చేసుకున్న coupleలు కూడా కొన్నాళ్లలో విడిపోతున్నారు” అని తమన్ అన్నారు.”ఇది చూస్తుంటే పెళ్లి చేసుకోవడం చాలా పేలిపోయే అనుభవం అనిపిస్తుంది” అని ఆయనే అన్నారు.

ఈ సందర్బంగా తమన్ పెళ్లి గురించి తన అభిప్రాయం కూడా వెల్లడించారు. “పెళ్లి గురించి ఎవరైనా నన్ను అడిగితే నేను వారికి ‘పెళ్లి వద్ద’ అని చెప్తాను” అని ఆయన అన్నారు.తమన్ చెప్పిన మాటలు ఈ తరం యువతకు ఎంతో ప్రేరణను ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పటి యువత వారి స్వతంత్రతను విలువగా భావిస్తోందని ఇకపై వారు తమ భవిష్యత్తు కోసం మరింత శక్తివంతంగా సాగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు సమాజంలో మార్పులు వచ్చాయి యువత తమ ఆశయాలను సాధించడంలో ముందుకు సాగిపోతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

మహేశ్‌-రాజమౌళి టైటిల్ వివాదం క్లియర్‌?

మహేశ్‌-రాజమౌళి టైటిల్ వివాదం క్లియర్‌?

📢 For Advertisement Booking: 98481 12870