📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Meher Ramesh family tragedy : మెహర్ రమేశ్ ఇంట విషాదం, అదే తేదీన మరో తీరని లోటు

Author Icon By Sai Kiran
Updated: February 7, 2026 • 10:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Meher Ramesh family tragedy : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు Meher Ramesh కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన అత్తగారు పద్మావతి కన్నుమూశారు. ఈ విషయాన్ని మెహర్ రమేశ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ భావోద్వేగపూరితంగా స్పందించారు. అత్తగారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఫోటోలను షేర్ చేశారు.

Read Also: Phone: నోట్లో పేలిన ఫోన్ బ్యాటరీ!

Meher Ramesh family tragedy

“ఇన్నాళ్లూ మా అమ్మని తనలో చూసుకున్నాను. మా అత్తమ్మ పద్మావతి శివైక్యం చెందారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ఆయన పోస్ట్ చేశారు. అంతేకాదు, తన తల్లి వెంకట సుబ్బమ్మ గారు 2003 ఫిబ్రవరి 7న మరణించగా, అదే తేదీన అత్తగారు కూడా కన్నుమూయడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ విషాద సమయంలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మెహర్ రమేశ్ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu celebrity condolence Telugu Google News in Telugu Latest News in Telugu Meher Ramesh emotional post Meher Ramesh family tragedy Meher Ramesh mother in law death Padmavathi death news Telugu Film Industry News Telugu News Tollywood breaking news Tollywood director condolence news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.