हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Telugu News: Dharamendra: లెజెండ్ ధర్మేంద్ర ఇక లేరు!

Pooja
Telugu News: Dharamendra: లెజెండ్ ధర్మేంద్ర ఇక లేరు!

బాలీవుడ్‌ ఐకాన్, సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharamendra) (89) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు.

Read Also: Drugs: న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్

Dharamendra
Legend Dharmendra is no more!

అరవై ఏళ్లకు పైగా సినీ ప్రయాణం చేసిన ధర్మేంద్ర,(Dharamendra) భారతీయ సినిమాల్లో అత్యంత విజయవంతమైన నటుల్లో ఒకరిగా నిలిచారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ‘యాక్షన్ కింగ్’, ‘హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్’ పేర్లతో ప్రత్యేక గుర్తింపు పొందారు. షోలే, సీతా ఔర్ గీతా, చుప్కే చుప్కే, ధర్మ్ వీర్, గజబ్, ఆంఖే, మేరా గావ్ మేరా దేశ్, యాదోం కీ బారాత్ వంటి అనేక బ్లాక్‌బస్టర్లు ఆయన కెరీర్‌ను శిఖరాలకు చేర్చాయి.

వ్యక్తిగత జీవితం
1935 డిసెంబర్ 5న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయనకు ఇద్దరు భార్యలు – ప్రకాశ్ కౌర్, హేమమాలిని. సన్నీ డియోల్, బాబీ డియోల్, ఇషా డియోల్ సహా ఆరుగురు పిల్లలకు ఆయన తండ్రి. సినీ ప్రపంచానికి, కోట్లాది అభిమానులకు ఆయన మరణం లోటు నింపలేనిది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ
1:57

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్
1:49

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

📢 For Advertisement Booking: 98481 12870