हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్..

Divya Vani M
నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.తన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలను న్యాయమూర్తికి అందజేశారు.అనంతరం అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.డిసెంబర్ 4న పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కు వచ్చిన అల్లు అర్జున్ వల్ల సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో ఒక మహిళా అభిమాని మృతి చెందింది.

allu arjun appear court
allu arjun appear court

ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు.అల్లు అర్జున్ ఈ కేసులో అక్కుయర్ 11 గా ఉన్నారు. అయితే శుక్రవారం నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు కండీషనల్ బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లి బెయిల్ పూచీకత్తులను సమర్పించి తిరిగి వెళ్లిపోయారు. కోర్టు ఆదేశం మేరకు, 2 పూచీకత్తులను రూ. 50,000 చొప్పున సమర్పించుకోవాలని పేర్కొంది. అలాగే, వచ్చే రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

ఇంకా కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని న్యాయమూర్తి సూచించారు. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాట కారణంగా, ఒక మహిళా అభిమాని మృతి చెందింది. మొదట, నాంపల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించినప్పటికీ, అదే రోజు హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తన తల్లికి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన మెగాస్టార్
0:31

తన తల్లికి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన మెగాస్టార్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఒకే ఏడాదిలో మూడు బిగ్గెస్ట్ మూవీస్!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఒకే ఏడాదిలో మూడు బిగ్గెస్ట్ మూవీస్!

జన నాయగన్ వివాదం..విజయ్ తండ్రి ఏమన్నారంటే?

జన నాయగన్ వివాదం..విజయ్ తండ్రి ఏమన్నారంటే?

‘శబర’ టీజర్ అవుట్.. అదరగొట్టిన విజువల్స్!

‘శబర’ టీజర్ అవుట్.. అదరగొట్టిన విజువల్స్!

శ్రీవారి సేవలో న‌టుడు ధనుష్
2:26

శ్రీవారి సేవలో న‌టుడు ధనుష్

రహమాన్ వ్యాఖ్యలు తప్పా? ముఖేష్ రిషి సంచలన స్పందన

రహమాన్ వ్యాఖ్యలు తప్పా? ముఖేష్ రిషి సంచలన స్పందన

సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాలో సాయి పల్లవి

సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాలో సాయి పల్లవి

‘ఓం శాంతి శాంతి శాంతిః’పై ఈషా రెబ్బా స్పందన

‘ఓం శాంతి శాంతి శాంతిః’పై ఈషా రెబ్బా స్పందన

వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న మోహన్‌బాబు

వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న మోహన్‌బాబు

పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు
1:36

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు

📢 For Advertisement Booking: 98481 12870