हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

కాబోయే భర్త గురించి నిజాలు బయటపెట్టిన హీరోయిన్..

Divya Vani M
కాబోయే భర్త గురించి నిజాలు బయటపెట్టిన హీరోయిన్..

అమృత అయ్యర్. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన నటి.మొదట్లో సైడ్ క్యారెక్టర్లతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ, ఇప్పుడు కథానాయికగా చక్కగా రాణిస్తోంది.బాక్స్ ఆఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న అమృతా, తన కెరీర్‌కు సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది.ఈ మధ్య తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.టాలీవుడ్‌లో అమృత అయ్యర్ పేరు పరిచయం అక్కర్లేని స్థాయికి చేరుకుంది. ఆమె హనుమాన్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో అమృతా వరుస ఆఫర్లతో బిజీగా మారింది.తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సినిమాలు చేస్తూ దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.ప్రస్తుతం అమృతా, అల్లరి నరేశ్ హీరోగా వస్తున్న బచ్చలమల్లి సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమా డిసెంబర్ 20న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల అమృతా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ సందర్భంగా తన పెళ్లి గురించి ఆసక్తికర వివరాలు పంచుకుంది. “వచ్చే ఏడాది నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా,” అంటూ అమృతా చెప్పింది. అయితే, ఈ మాటలతో పాటు తను చెప్పిన కొన్ని వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి.“ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని అస్సలు పెళ్లి చేసుకోను. సినీరంగానికి సంబంధించిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం అసలే ఇష్టం లేదు. నా జీవిత భాగస్వామి పూర్తిగా వేరే రంగానికి చెందిన వ్యక్తి కావాలి,” అంటూ క్లారిటీ ఇచ్చింది.పెళ్లి గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, “ఇద్దరూ ఒకే ఫీల్డ్‌కు చెందినవాళ్లైతే వివాహానంతరం కొన్ని సమస్యలు రావచ్చు. అందుకే ఇండస్ట్రీకి సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వద్దనుకుంటున్నాను. వేరే ఫీల్డ్‌కు చెందినవాడైతే మనం అన్ని విషయాలు కుండబద్దలు కొట్టినట్టు షేర్ చేసుకోవచ్చు,” అంటూ అమృత తన ఆలోచనలను వివరించింది. తన ధైర్యం, స్పష్టతతో అమృత చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ఆకర్షించాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

బాలీవుడ్లో తమన్నా భాటియా మరో క్రేజీ ప్రాజెక్ట్

బాలీవుడ్లో తమన్నా భాటియా మరో క్రేజీ ప్రాజెక్ట్

ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
0:35

ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

ఎమోషనల్‌ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

ఎమోషనల్‌ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

అజిత్‌ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ

అజిత్‌ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ

వెంకటేశ్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ విడుదల

వెంకటేశ్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870