📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Siva Karthikeyan: ఏనుగును దత్తత తీసుకున్న నటుడు

Author Icon By Aanusha
Updated: January 21, 2026 • 9:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ మానవత్వానికి పెద్ద పీట వేస్తూ అభిమానుల మనసులు గెలుచుకుంటున్నారు. తాజాగా వండలూర్ జూ పార్క్‌లోని ఓ ఏనుగును ఆయన దత్తత తీసుకున్నారు.. ఈ విషయం జూ పార్క్ అధికారులు అధికారికంగా ప్రకటించడంతో వెలుగులోకి వచ్చింది. ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: Chiranjeevi: ‘రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి’: చిరు ఎమోషనల్

Actor Sivakarthikeyan has adopted an elephant

మూగ జీవాలపై ప్రేమ

కాగా శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఇలా జంతువులను దత్తత తీసుకోవడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ పలు సార్లు వివిధ జంతువులను దత్తత తీసుకుని వాటి బాగోగులు చూసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏనుగును దత్తత తీసుకుని మూగ జీవాలపై తన ప్రేమను చాటుకున్నాడు ఆయన..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news sivakarthikeyan tamil actor Telugu News Vandalur Zoo Park

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.