📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Punnapra Appachan: నటుడు పున్నప్రా అప్పచ్చన్ కన్నుమూత

Author Icon By Anusha
Updated: January 6, 2026 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు పున్నప్రా అప్పచ్చన్ (Punnapra Appachan) (77) కన్నుమూశారు.ఆయన ప్రమాదవశాత్తు కింద పడి గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1965లో ‘ఒతేనంటే మకాన్’ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన, దశాబ్దాల కెరీర్ లో ప్రతినాయక, క్యారెక్టర్ పాత్రలతో గుర్తింపు పొందారు.

Read also: Drive: ‘డ్రైవ్’ మూవీ రివ్యూ!

actor Punnapra Appachan passes away

అప్పచ్చన్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం

‘అనుభవంగల్ పాలిచకల్’ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చింది. సురేష్ గోపి నటించిన ‘ఒట్టక్కొంబన్’ ఆయన చివరి చిత్రాలలో ఒకటి. అప్పచ్చన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. పున్నప్రా అప్పచ్చన్ (Punnapra Appachan)1965లో ఉదయ స్టూడియో నిర్మించిన ‘ఒతేనంటే మకాన్’ చిత్రంతో మలయాళ సినీ రంగంలో అడుగుపెట్టారు.

ఈ చిత్రంలో సత్యన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా ఉదయ స్టూడియోతో ఆయనకు దీర్ఘకాల అనుబంధం ప్రారంభమైంది. 1968 తర్వాత ఉదయ స్టూడియో నిర్మించి, షూట్ చేసిన ప్రతి చిత్రంలో ఆయన నటించడం విశేషం.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

latest news Malayalam Cinema Malayalam film Punnapra Appachan senior actor death Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.