📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mohanlal: నటుడు మోహన్ లాల్ తల్లి కన్నుమూత

Author Icon By Aanusha
Updated: December 30, 2025 • 7:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడు, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ఇం (Mohanlal) ట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శాంతకుమారి (90) మంగళవారం (డిసెంబర్ 30) మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుది శ్వాస విడిచారు.

Read Also: Thalapathy Vijay: రికార్డు సృష్టించిన ‘జన నాయగన్‌’ ఈవెంట్‌

Actor Mohanlal’s mother has passed away

కీలక పాత్ర

శాంతకుమారి దివంగత విశ్వనాథన్ నాయర్ భార్య. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి పదవీ విరమణ పొందారు. సాధారణ కుటుంబ నేపథ్యంతో జీవించిన శాంతకుమారి, మోహన్‌లాల్ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా కుటుంబసభ్యులు, సన్నిహితులు చెబుతారు.

నటుడిగా, ఆదర్శ వ్యక్తిగా మోహన్‌లాల్ (Mohanlal) ఎదగడంలో ఆమె ప్రోత్సాహం, మార్గనిర్దేశం ఎంతో కీలకంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై మోహన్‌లాల్ ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ, వ్యక్తిగత కార్యక్రమాలను కూడా పరిమితం చేసిన సందర్భాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Mohanlal Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.