📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Academy Awards: 2026 ఆస్కార్ అవార్డులకు నూతన నిబంధనలు

Author Icon By Sharanya
Updated: April 22, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) తాజాగా ముఖ్యమైన ప్రకటనలు చేసింది. 98వ ఆస్కార్ వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగనుంది.

2026 ఆస్కార్ అవార్డుల్లో ఒక కొత్త విభాగం చేర్చబడింది – అచీవ్ మెంట్ ఇన్ కాస్టింగ్ ఇప్పటివరకు ప్రత్యేకంగా కాస్టింగ్ డైరెక్టర్ల పనిని గుర్తించని అకాడమీ, ఈసారి వారి ప్రతిభను గుర్తించి ఓ ప్రత్యేక అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విభాగానికి రెండు దశల్లో ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ప్రాథమిక ఓటింగ్ ద్వారా షార్ట్ లిస్ట్, ఫైనల్ ఓటింగ్ ద్వారా విజేత ఎంపిక అలాగే, కాస్టింగ్ డైరెక్టర్లు తమ పని సరైనదిగా సమర్థించుకునేలా ముందుగా కొన్ని రౌండ్ల ద్వారా టెస్ట్‌లకు హాజరుకావాల్సి ఉంటుంది.

కృత్రిమ మేధ (AI) మరియు ఆస్కార్

ఇప్పటి వరకూ ఆస్కార్ అవార్డుల్లో ఏఐ ఆధారిత చిత్రాలపై స్పష్టత లేదు. కానీ 2026కు సంబంధించి అకాడమీ ఒక స్పష్టమైన ధృవీకరణ ఇచ్చింది. కృత్రిమ మేధ (AI) ఉపయోగించి రూపొందించిన చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇది ఇతర మూవీలపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. ఏఐ మూవీల కంటే సాధారణ మూవీలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అకాడమీ వెల్లడించింది. ఈ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్ నగరంలో ఉన్న డాల్బీ థియేటర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. జనవరి 2025 నుంచి డిసెంబర్ వరకు విడుదలైన మూవీలు ఆస్కార్ అవార్డులకు పోటీ పడనున్నాయి. అయితే మ్యూజిక్ విభాగంలో మాత్రం తుది గడువు ఈ ఏడాది అక్టోబర్ 15గా నిర్ణయించడం జరిగిందని తెలిపింది.

Read also: Mahesh Babu: మ‌హేశ్ బాబుకు ఈడీ నోటీసులు

#AcademyAwards #InclusionMatters #Oscars2026 #OscarsNewRules #RepresentationMatters Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.