हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Abhishek Bachchan: ఐశ్వర్యరాయ్ తో విడాకులపై స్పందించిన అభిషేక్ బచ్చన్

Sharanya
Abhishek Bachchan: ఐశ్వర్యరాయ్ తో విడాకులపై స్పందించిన అభిషేక్ బచ్చన్

గత కొన్ని నెలలుగా అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ (Abhishek Bachchan-Aishwarya Rai) దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలు బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. “విడాకులు తీసుకుంటున్నారట”, “ఐశ్వర్య కుటుంబంతో ఉంటోంది”, “అభిషేక్ స్పందించటం లేదంటే వదిలేసినట్టు” అనే పుకార్లు మరింత ఊపందుకున్నాయి.

వ్యక్తిగత విమర్శలపై అభిషేక్ బచ్చన్ స్పందన

అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ – తనపై వచ్చే విమర్శలను గతంలో పెద్దగా పట్టించుకునేవాడిని కాదని, కానీ ఇప్పుడు కుటుంబం ఉన్నందున అవి తనను ఎంతో బాధిస్తున్నాయని అన్నారు. “ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. ఇలాంటి వార్తలు చాలా బాధపెడతాయి. నేను ఏదైనా వివరణ ఇవ్వాలని ప్రయత్నించినా, దాన్ని కూడా వక్రీకరిస్తారు. ఎందుకంటే నెగెటివ్ వార్తలకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం. నా జీవితం మీరు జీవించడం లేదు. నేను ఎవరికైతే జవాబుదారీగా ఉండాలో, వారు మీరు కాదు” అని అభిషేక్ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రోలింగ్ అనేది “ఫ్యాషన్” అయిపోయిందా?

అభిషేక్ మాట్లాడుతూ, నెగెటివ్ వార్తలు సృష్టించేవాళ్లు తమ మనస్సాక్షికే సమాధానం చెప్పుకోవాలని ఆయన అన్నారు. “ఇది కేవలం నా గురించే కాదు. ఇలాంటి వాటి వల్ల నేను ప్రభావితం కాను. ఇక్కడి వ్యవహారాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కానీ ఇందులో కుటుంబాలు కూడా ఇమిడి ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనే కొత్త ఫ్యాషన్ నడుస్తోంది” అని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఒకసారి తన సోషల్ మీడియా పోస్ట్‌పై ట్రోల్ చేసిన ఒక దారుణమైన కామెంట్‌కు తన స్నేహితుడు సికిందర్ ఖేర్ తీవ్రంగా స్పందించాడని చెప్పారు. సికిందర్ తన ఇంటి అడ్రస్ పోస్ట్ చేసి, దమ్ముంటే అక్కడికి వచ్చి ఆ మాట ముఖం మీద చెప్పమని ఆ ట్రోల్‌కు సవాల్ విసిరాడని తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ వెనుక అజ్ఞాతంగా దాక్కుని ఇష్టం వచ్చినట్లు రాయడం చాలా సులభమని, కానీ ఆ మాటలు ఎదుటివారిని ఎంతగా బాధిస్తాయో గ్రహించాలని అన్నారు. “ఎంతటి వారైనా సరే, ఇలాంటివి బాధపెడతాయి. అదే మీ విషయంలో జరిగితే ఎలా ఉంటుంది?” అని ప్రశ్నించారు.

ఆన్‌లైన్ ట్రోల్స్‌కు అభిషేక్ ఒక సవాల్ విసిరారు. “ఇంటర్నెట్‌లో అనే బదులు, దమ్ముంటే అదే మాటను నా ముఖం మీద చెప్పండి. అలా చెప్పే ధైర్యం వారికి ఎప్పటికీ ఉండదు. ఎవరైనా నా ముఖం మీదే చెబితే, వారిలో నిజాయితీ ఉందని భావించి గౌరవిస్తాను” అని అభిషేక్ స్పష్టం చేశారు.

Read also: Kiran Abbavaram: కే-రాంప్ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌.. రాజాసాబ్ మూవీని కాపీ కొట్టారా!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870