📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

A R Rahman: నన్ను విమ‌ర్శించే వారిని కూడా నా కుటుంబ‌స‌భ్యులుగానే భావిస్తా: ఏఆర్ రెహ‌మాన్

Author Icon By Sharanya
Updated: April 24, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచానికి మధురమైన సంగీతాన్ని అందించిన ఆస్కార్ అవార్డు గ్రహీత, భారతీయ గర్వకారణంగా నిలిచిన ఏఆర్ రెహమాన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన భార్య సైరా బానుతో 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు ప్రకటించడంతో సంగీత ప్రపంచం కాకుండా ప్రజలలోనూ ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ ప్రకటన తర్వాత కొందరు సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్‌లతో స్పందించడం ప్రారంభించారు.

రెహమాన్ మాటలు:

తాజాగా ఈ విమర్శలపై రెహమాన్ స్పందిస్తూ ఒక గొప్ప సందేశాన్ని అందించారు. సెల‌బ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. వారి జీవితాల్లో ఏం జ‌రుగుతుందో ప‌రిశీలిస్తుంటారు. ఇక విమ‌ర్శ‌లు స‌ర్వ‌సాధారాణం. వాటి నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేరు. నేను కూడా అంతే నా గురించి త‌ప్పుగా మాట్లాడేవారిని కూడా నా కుటుంబ స‌భ్యులే అనుకుంటాను. నేను ఒక‌రి గురించి త‌ప్పుగా మాట్లాడితే నా గురించి మ‌రొక‌రు మాట్లాడుతారు. నా ఫ్యామిలీని ఎవ‌రైనా విమ‌ర్శిస్తే నేను బాధ‌ప‌డ‌తాను. అలాగే ఇత‌రుల‌కు కూడా కుటుంబాలు ఉంటాయి క‌దా అందుకే నేను ఎప్పుడూ ఎవ‌రి గురించి త‌ప్పుగా మాట్లాడ‌ను. వారంద‌రినీ స‌రైన మార్గంలో న‌డిపించ‌మ‌ని దేవుడిని ప్రార్థిస్తాను అని రెహ‌మాన్ చెప్పుకొచ్చారు. విమర్శల నుంచి ఎవరూ తప్పించుకోలేరు” అని ఆయన చెప్పిన మాట తన జీవిత అనుభవం మీద ఆధారపడి ఉంది. రెహమాన్ జీవితాన్ని అత్యంత రహస్యంగా, గౌరవంగా కొనసాగిస్తూ వచ్చారు. విమర్శల నుంచి ఎవరూ తప్పించుకోలేరు” అని ఆయన చెప్పిన మాట తన జీవిత అనుభవం మీద ఆధారపడి ఉంది. రెహమాన్ జీవితాన్ని అత్యంత రహస్యంగా, గౌరవంగా కొనసాగిస్తూ వచ్చారు.

Read also: Imanvi Esmail: సోష‌ల్ మీడియా ట్రోల‌ర్లకు గట్టిగా బుద్ది చెప్పిన ఇమాన్వీ

#ARRahman #ARRehmanQuotes #ARRInspirations #IndianMusicIcon #LoveAndCompassion #MusicLegend #PeaceAndPositivity Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.