📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: 45 Movie: ’45’ సినిమా ట్రైల‌ర్ రిలీజ్

Author Icon By Anusha
Updated: December 16, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
’45’ movie trailer released

రియల్ స్టార్ ఉపేంద్ర సినిమాలు అంటేనే రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఆయన ఎంచుకునే స్క్రిప్ట్ లు అన్నీ అలాగే ఉంటాయి. తాజాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో కలిసి రియల్ స్టార్ ఉపేంద్ర ఓ భారీ హారర్ యాక్షన్ మూవీలో నటించారు. కన్నడ అగ్ర నటులు శివ రాజ్‌కుమార్‌ (Shivarajkumar), ఉపేంద్ర (Upendra) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ’45’ (45 Movie). ఈ సినిమా డిసెంబరు 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్‌, ఉపేంద్రతో పాటు రాజ్ బి. శెట్టి కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

Read Also: Rob Reiner murder case : హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

జనవరి 1న విడుదల

ఈ సినిమా (45 Movie) ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తే.. సినిమా విభిన్నమైన కథాంశంతో, ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌ (VFX) కు అధిక ప్రాధాన్యం ఇస్తూ రూపొందినట్టు స్పష్టమవుతోంది. ఉపేంద్ర తన గత చిత్రాల మాదిరిగానే ఇందులోనూ ఒక డిఫరెంట్, ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనున్నట్లు స‌మాచారం. ఈ చిత్రం డిసెంబరు 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుండ‌గా తెలుగు ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని వారం ఆలస్యంగా, జనవరి 1న కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

45 Movie Trailer Kannada Movie 45 latest news Raj B Shetty Shivarajkumar Telugu News Upendra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.