📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

సూర్య ..కార్తీక్ సుబ్బురాజ్ మూవీకి టైటిల్ టెన్షన్

Author Icon By Divya Vani M
Updated: November 30, 2024 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన “కంగువా” సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ సినిమాలో సూర్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించినా, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్టులు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. సూర్య ముందుగా “పూరణనూరు” అనే సినిమాలో నటించాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఆ ప్రాజెక్ట్ తర్వాత సూర్య కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే నటించనుండగా, సంగీతం అందించేది సంతోష్ నారాయణన్.

సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్, కార్తీక్ సుబ్బురాజ్ స్టోన్ బెంచ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయముందీ. ప్రారంభంగా “కల్ట్” అనే పేరు పరిశీలించినా, అదే టైటిల్ తమిళ నటుడు అథర్వ యొక్క ప్రాజెక్ట్‌కి అనుకున్నందున, సూర్య టీమ్ ఆప్షన్లను పునరాలోచిస్తోంది. ఈ సినిమా 2025 పొంగల్ సందర్భంగా విడుదల కానుంది.

అంతేకాక, సూర్య తన 45వ చిత్రంగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటించనున్నారు. నవంబర్ 28న కోయంబత్తూరులో ప్రారంభమైన ఈ చిత్రంలో, సూర్యకు జోడీగా త్రిష కనిపించనుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందించేది ఏఆర్ రెహమాన్, అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు సూర్య కెరీర్‌లో కీలకమైన మలుపు కావొచ్చని భావిస్తున్నారు. మరి, సూర్య తన తదుపరి సినిమాలతో ఎలా మెప్పిస్తారో చూడాలి.

Kollywood Updates Suriya 44 Movie Updates Suriya 45 Latest News Suriya Upcoming Movies Tamil Cinema News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.