📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

ఈ చిత్రంలో నిఖిల్‌ ఓ యోధుడిగా కనిపించనున్నారు,

Author Icon By Divya Vani M
Updated: November 4, 2024 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటర్నెట్ డెస్క్ స్వామిరారా కేశవ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత హీరో నిఖిల్ సిద్దార్థ్, డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నవంబర్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు.

ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ ఈ సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ప్రీమియర్‌లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో తన ఆనందం మరింత పెరిగిందన్నారు. స్వామిరారా లో చూసిన విధంగా ప్రేమికుడి పాత్రను ఈ సినిమాలో మరో కోణంలో చూస్తారు. ప్రేక్షకులు సినిమా చూసే వేళ మరో ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ప్రతి పది నిమిషాలకు ఒక కొత్త ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను ఎవ్వరూ ఊహించలేరు, అంటూ నిఖిల్ విశ్వాసంతో చెప్పారు.

ఇక ఈ సినిమా రిలీజ్‌తో పాటు ఓటీటీలో చిన్న సినిమాల హవా ఎలా ఉంటుందో కూడా చర్చనీయాంశంగా మారింది. నిఖిల్ మాట్లాడుతూ, కార్తికేయ సినిమా తర్వాత దీన్ని తీయాలనుకున్నా. అసలు ‘స్పై’ కంటే ముందు విడుదల కావాల్సింది ఇదే. కానీ తాను చేస్తున్న సినిమాల మధ్యలో షెడ్యూల్ బ్రేక్ రావడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది” అని వివరించారు.

ప్రస్తుతం నిఖిల్ పాన్-ఇండియా స్థాయి సినిమా ‘స్వయంభూ’లో యోధుడి పాత్రలో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్తా మేనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాత్ర కోసం నిఖిల్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ, తన పాత్రకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

AppudoIppudoEppudo DivyanshaKaushik NikhilSiddhartha PremiereResponse RukminiVasanth SudheerVarma TeluguCinema TeluguMovieReleases tollywood UpcomingMovies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.