📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Tulsi root decoction -తులసి వేర్ల కషాయం వ్యాధులకు దివ్యౌషధం..!

Author Icon By Sudha
Updated: September 12, 2025 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తులసి మొక్క లేని ఇల్లు చాలా అరుదు. మతపరమైన కారణాల వల్లనే కాకుండా దాని ఔషధ గుణాల కారణంగా కూడా ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది.. అయితే, తులసి ఆకులు, సారం జలుబు, దగ్గుకు మాత్రమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులకు ఔషధంగా (As medicine) ఉపయోగపడుతుందని దాదాపు మనందరికీ తెలుసు. అయితే, తులసి ఆకులు, గింజలు మాత్రమే కాదు..తులసి వేర్లు కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తులసి వేర్లతో కషాయం (Tulsi root decoction) చేసి ఉపయోగిస్తే లెక్కలేనన్ని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.

Tulsi root decoction -తులసి వేర్ల కషాయం వ్యాధులకు దివ్యౌషధం..!

తులసి ఆకుల సారాన్ని ప్రతిరోజూ తీసుకుంటే అనేక తీవ్రమైన వ్యాధులకు చెక్‌ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, నిరాశ వంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. తులసి ఆకులతో చికిత్స చేస్తే ఒత్తిడి, నిరాశ తొలగిపోతాయి. తులసి ఆకులను ప్రతిరోజూ నమలడం వల్ల కార్టిసాల్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది. ఇది ఒత్తిడి, కోపం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. తులసి టీ లేదా కషాయం (Tulsi root decoction) తీసుకోవటం వల్ల మూడ్ బూస్టర్‌గా పనిచేస్తాయి. అయితే, తులసి వేర్లతో కలిగే లాభాలు తెలిస్తే ఔరా అనాల్సిందే..తులసి వేరు కషాయం (Tulsi root decoction)శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, సైనస్ సమస్యలు మొదలైన శ్వాసకోశ వ్యాధులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ కాషాయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతికూల శక్తి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తులసి వేర్ల కషాయంలో శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్ వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షించే గుణం ఉంది.

తులసి ఏ రకమైన మూలాన్ని కలిగి ఉంటుంది?

వేర్ల వ్యవస్థ రకం: తులసికి తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. ఈ వేర్ల వ్యవస్థలో, ఒక ప్రధాన వేరు క్రిందికి పెరుగుతుంది, చిన్న పార్శ్వ వేర్లు దాని నుండి శాఖలుగా బయటకు వస్తాయి.

తులసి వేరు రకాలు?

భారతదేశం మరియు నేపాల్‌లో పండించే మూడు ప్రధాన మోర్ఫోటైప్‌లు రామ్ తులసి (అత్యంత సాధారణ రకం, విశాలమైన ప్రకాశవంతమైన ఆకుపచ్చ ఆకులు మరియు కొద్దిగా తీపిగా ఉంటాయి), తక్కువ సాధారణమైన ఊదా ఆకుపచ్చ-ఆకులతో (కృష్ణ లేదా శ్యామ్ తులసి) మరియు సాధారణ అడవి వన తులసి (ఉదా., ఓసిమమ్ గ్రాటిస్సిమమ్).

తులసి టీ రోజూ తాగవచ్చా?

నిజానికి, ఇది మద్దతును మాత్రమే కాకుండా రక్షణ మరియు పునరుజ్జీవనాన్ని కూడా అందిస్తుంది! కాబట్టి తులసి టీ ప్రతిరోజూ లేదా రోజుకు చాలాసార్లు త్రాగడానికి 5 మంచి కారణాలు ఇక్కడ ఉన్నాయి. తులసి ఉత్తేజపరిచేది, కానీ కాఫీ లాంటి విధంగా కాదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/eggs-for-weight-loss-best-diet-food/health/545596/

Ayurvedic Treatment Breaking News Herbal Medicine home remedies latest news natural remedies Telugu News Tulsi Benefits

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.