📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Oats Cheese Balls: ఓట్స్‌ చీజ్‌ బాల్స్‌ తయారీ విధానం

Author Icon By Sudha
Updated: July 15, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓట్స్‌ చీజ్‌ బాల్స్‌ (Oats Cheese Balls)అనేవి ఆరోగ్యానికి మేలు (Good for health) చేసే ఓట్స్‌తో, పిల్లలకి చాలా ఇష్టమైన చీజ్‌ కలిపి చేసిన స్నాక్‌. ఇవి వేడి వేడి‌గా తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. ఓట్స్‌ చీజ్‌ బాల్స్‌ (Oats Cheese బాల్స్) ను ఇంట్లో తక్కువ సమయంతో, తక్కువ పదార్థాలతో సులభంగా తయారుచేయవచ్చు. చిరుతిండి కావాలంటే లేదా గెస్ట్‌లకి చిన్నగా స్టార్టర్‌గా కూడా వడ్డించవచ్చు.

Oats Cheese Balls: ఓట్స్‌ చీజ్‌ బాల్స్‌ తయారీ విధానం

కావలసిన పదార్థాలు

ఆలుగడ్డలు: రెండు, చీజ్‌ తురుము: రెండు టేబుల్‌ స్పూన్లు, మసాలా ఓట్స్‌: అర కప్పు, మైదా: రెండు టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌: పావుకప్పు, మిరియాల పొడి: అర టీస్పూన్‌, కారం: ఒక టీస్పూన్‌, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.

తయారీ విధానం

ముందుగా ఆలుగడ్డల్ని ఉడకబెట్టి మెత్తగా మెదపాలి. ఓట్స్‌ను మిక్సీ జార్‌లో వేసి బరకగా గ్రైండ్‌ చేయాలి. ఒక గిన్నెలో మైదా వేసి కొద్దిగా నీళ్లుపోసి జారుగా కలపాలి. మరో గిన్నెలో ఆలూ ముద్ద, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి.. తగినంత కార్న్‌ఫ్లోర్‌, చీజ్‌ వేసి ముద్దగా చేసుకుని అరగంటపాటు మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడి చేయాలి. మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలు చేసుకుని మైదా మిశ్రమంలో ముంచి, ఓట్స్‌లో దొర్లించాలి. ఆ ఉండలను కాగిన నూనెలో వేసి దోరగా కాల్చుకుంటే నోరూరించే ఓట్స్‌ చీజ్‌ బాల్స్‌ (Oats Cheese Balls)సిద్ధం.

జున్ను ఆరోగ్యకరమైనదా లేక జంక్?

జున్ను ప్రోటీన్ మరియు కాల్షియం యొక్క గొప్ప మూలం, కానీ తరచుగా సంతృప్త కొవ్వు మరియు ఉప్పు అధికంగా ఉంటుంది. దీని అర్థం ఎక్కువగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు వస్తుంది, ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

పిజ్జా ఆరోగ్యానికి మంచిదా?

పిజ్జా, మితంగా తీసుకుంటే, ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చు, కానీ అందులోని పదార్థాలు మరియు దానిని ఎంత తరచుగా తీసుకుంటారనే దానిపై శ్రద్ధ వహించడం ముఖ్యం. సాంప్రదాయ పిజ్జాలో కేలరీలు, కొవ్వు మరియు సోడియం అధికంగా ఉండవచ్చు, కానీ దానిని ఆరోగ్యకరంగా మార్చడానికి మార్గాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Chapati: రోజు చపాతీలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

Breaking News cheese recipes evening snacks Healthy Snacks kids snacks latest news oats cheese balls Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.