📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Nails : గోర్లు చెబుతున్న ఆరోగ్య రహస్యాలు ..చిన్న మార్పులతో పెద్ద సంకేతాలు!

Author Icon By Sudha
Updated: August 12, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన శరీర ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో గోర్లు (Nails) కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాక, శరీరంలోని అంతర్గత ఆరోగ్య పరిస్థితులను సూచించే సహజ సూచకాలు. గోర్ల (Nails)రంగు, ఆకారం, మెరుపు, బలహీనత వంటి వాటిని గమనించడం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. మన శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పుల్లో గోర్ల (Nails)రంగు, ఆకారంలో (Color, shape)వచ్చే మార్పులు కూడా చాలా ముఖ్యం. వీటిని మనం పెద్దగా పట్టించుకోం.. కానీ ఇవి కొన్ని కీలకమైన ఆరోగ్య సమస్యలకు సిగ్నల్స్ కావచ్చు.

Nails : గోర్లు చెబుతున్న ఆరోగ్య రహస్యాలు ..చిన్న మార్పులతో పెద్ద సంకేతాలు!

మన గోర్లు మన ఆరోగ్యం గురించి చాలా విషయాలే చెబుతాయి. గోరుపై పసుపు చారలు ఉంటే సిగరెట్ తాగేవారికి ఇలా జరగొచ్చు. కానీ కొన్నిసార్లు ఇది లివర్ సంబంధిత జబ్బులకు కూడా సూచన కావచ్చు.
పొడవైన గీతలు లేదా లైన్స్ఉం టేఇవి ఆర్థరైటిస్, పొట్ట సమస్యలు లేదా లివర్ పనితీరులో మార్పులు ఉన్నాయని చెప్పే సంకేతాలు. తెల్లటి చారలు లేదా మచ్చలు ఉంటే ఇది శరీరంలో ప్రోటీన్ లోపం, జింక్ తక్కువగా ఉండటం లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని సూచించవచ్చు. గోర్లు పూర్తిగా తెల్లగా మారితే.. ఇది లివర్ ఫెయిల్యూర్ లేదా శరీరంలోని ఇతర అవయవాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు. గోర్లు పసుపు రంగులోకి మారితే ఇది జాండీస్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. గోర్ల రంగు మారినంత మాత్రాన ఏదో పెద్ద జబ్బు ఉందని కంగారు పడొద్దు. కానీ సడెన్‌గా గోర్ల రంగు మారినా లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మార్పులు కనిపించినా.. తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

గోళ్ల యొక్క ఐదు విధులు ఏమిటి?

వేళ్ల గోళ్లు మరియు కాలి గోళ్లు రెండూ వేళ్లు మరియు కాలి వేళ్ల యొక్క మృదు కణజాలాలను గాయం నుండి రక్షిస్తాయి. గోళ్లు వేళ్ల గుజ్జుపై చూపే ప్రతి-పీడనం ద్వారా వేళ్ల సున్నితత్వాన్ని మరియు చేతివేళ్ల యొక్క ఖచ్చితమైన కదలికలను పెంచడానికి కూడా వేలుగోళ్లు ఉపయోగపడతాయి.

గోర్లు శరీరాన్ని ఎలా రక్షిస్తాయి?

గోర్లు వేళ్లు మరియు కాలి వేళ్ల యొక్క సున్నితమైన చిట్కాలను రక్షిస్తాయి. మన మనుగడకు గోర్లు అవసరం లేదు, కానీ అవి మన వేళ్లు మరియు కాలి వేళ్ల చిట్కాలకు మద్దతు ఇస్తాయి, గాయం నుండి వాటిని రక్షిస్తాయి మరియు చిన్న వస్తువులను తీయడంలో మనకు సహాయపడతాయి. అవి లేకుండా, దురదను గీసుకోవడం లేదా ముడిని విప్పడం మనకు కష్టంగా ఉంటుంది.

గోర్లు ఎక్కడి నుండి పెరుగుతాయి?

నెయిల్ మ్యాట్రిక్స్ నుండి గోర్లు పెరుగుతాయి, ఇది గోరు యొక్క బేస్ వద్ద క్యూటికల్ కింద ఉన్న ఒక ప్రత్యేక ప్రాంతం. ఈ మ్యాట్రిక్స్ కొత్త గోరు కణాలను విభజించి ఉత్పత్తి చేసే కణాలను కలిగి ఉంటుంది, అవి పరిపక్వం చెందుతున్నప్పుడు ముందుకు నెట్టబడి, కనిపించే గోరు ప్లేట్‌ను ఏర్పరుస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Body Warning Signs Breaking News Health Signs latest news Nail Changes nail color meaning Nail Health Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.