📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Banana Kebab: బనానా కబాబ్‌ ఎలా చేయాలో మీకు తెలుసా..

Author Icon By Sudha
Updated: July 10, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బనానా కబాబ్‌ (Banana Kebab)అనేది స్వీటు మరియు స్నాక్‌లుగా మంచి ఆదరణ పొందిన ఒక ప్రత్యేకమైన వంటకం. పండ్లు ముఖ్యంగా అరటిపండు (బనానా) ఉపయోగించి తక్కువ సమయంతో సులభంగా తయారుచేసుకునే ఈ (Banana Kebab) కబాబ్‌ అందరినీ ఆకర్షిస్తుంది. అరటిపండు తీపి, మృదువైన త్రుఫ్తికరమైన కబాబ్‌ (Banana Kebab) స్నాక్స్‌గా లేదా డెజర్ట్‌ (Dessert)గా తీసుకోవచ్చు.
కావాల్సిన పదార్దాలు
అరటికాయ: ఒకటి, శనగపప్పు: అరకప్పు, చాట్‌ మసాలా: చిటికెడు, ఆమ్‌చూర్‌: చిటికెడు, కొత్తిమీర: కొద్దిగా, ధనియాల పొడి: అర టీస్పూన్‌, జీలకర్ర పొడి: అర టీస్పూన్‌, గరం మసాలా: పావు టీస్పూన్‌, కారం: పావు టీస్పూన్‌, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: తగినంత

Banana Kebab: బనానా కబాబ్‌ ఎలా చేయాలో మీకు తెలుసా..

తయారీ విధానం
ముందుగా, అరటికాయను ఉడికించి తొక్క తీసి, ఒక గిన్నెలో వేసి చేత్తో మెదిపి ఉంచాలి. ఉడికించిన శనగపప్పును కూడా మెత్తగా మెదిపి అందులో వేయాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, చాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌, గరం మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని.. పొడవుగా కానీ, వెడల్పుగా కానీ వత్తుకుని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుంటే అరటికాయ కబాబ్‌ రెడీ. వీటిని టమాటా సాస్‌, పుదీనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.

భారతదేశంలో ఏ కబాబ్ ప్రసిద్ధి చెందింది?

ఇక్కడ కొన్ని ప్రసిద్ధ కబాబ్ రకాలు ఉన్నాయి: సీఖ్ కబాబ్: ముక్కలు చేసిన మాంసం (సాధారణంగా గొర్రె లేదా కోడి) సుగంధ ద్రవ్యాలతో కలిపి, స్కేవర్‌లపై ఆకారంలో ఉంచి, గ్రిల్ చేస్తారు. గలోటి కబాబ్: లక్నో నుండి ఉద్భవించిన మెత్తగా ముక్కలు చేసిన మాంసం మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేసిన నోటిలో కరిగిపోయే కబాబ్‌లు.

భారతదేశంలో కబాబ్‌ను ఎవరు కనుగొన్నారు?

కబాబ్‌లు ఆఫ్ఘన్ ఆక్రమణదారులతో కలిసి భారతదేశానికి వచ్చాయి, వారు దానిని టర్క్‌ల నుండి తీసుకున్నారు – అక్కడ అది ఉద్భవించింది. టర్కిష్ వంటగదిలో ఉద్భవించి, ఆఫ్ఘన్లు భారతదేశానికి తీసుకువచ్చారు. తరువాత మొఘలులు ప్రాచుర్యం పొందాయి , కబాబ్ ఇప్పటివరకు అత్యంత బహుముఖ వంటకాల్లో ఒకటి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Instant coffee: ఇన్‌స్టంట్ కాఫీలతో కళ్లకు ప్రమాదం..జాగ్రత్త

banana kebab banana recipes BreakingNews Healthy Snacks sweet kebab vegetarian snacks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.