हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu News : Gout : గౌట్ ఉన్న‌వారు పాటించాల్సిన చిట్కాలు..

Sudha
Latest Telugu News : Gout : గౌట్ ఉన్న‌వారు పాటించాల్సిన చిట్కాలు..

శ‌రీరంలో దీర్ఘ‌కాలం పాటు యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటే కీళ్ల‌లో చిన్న‌పాటి స్ఫ‌టికాలు ఏర్ప‌డి తీవ్ర‌మైన నొప్పులు, వాపుల‌కు దారి తీస్తుంది. దీన్నే గౌట్ (Gout)లేదా ప్రొయాక్టివ్ ఆర్థ‌రైటిస్ అని పిలుస్తారు. మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌యార‌య్యే యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వెళ్తుంది. కానీ కొంద‌రిలో యూరిక్ యాసిడ్ శ‌రీరంలో పేరుకుపోతుంది. దీని వ‌ల్ల దీర్ఘ‌కాలంలో గౌట్ స‌మ‌స్య వ‌స్తుంది. శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు మోతాదుకు మించి ఎక్కువ‌గా ఉంటే హైప‌ర్ యురిసిమియా అంటారు. యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే అంద‌రికీ గౌట్ రాదు. కానీ దీర్ఘ‌కాలంలో మాత్రం క‌చ్చితంగా గౌట్ (Gout)వచ్చే అవ‌కాశాలు 100 శాతం వ‌ర‌కు ఉంటాయి. అయితే గౌట్ వచ్చిన వారు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాలి. అలాగే ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Read Also: Health: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి 3 ప్రధాన కారణాలు ఇవే..

Gout
Gout

ప‌చ్చి వెల్లుల్లి రెబ్బలు

గౌట్ స‌మ‌స్య ఉన్న‌వారికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. రోజూ మెంతుల‌ను తిన‌డం వ‌ల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. మెంతుల‌ను తింటుంటే శ‌రీరం లోప‌ల‌, బ‌య‌ట ఉండే వాపులు త‌గ్గిపోతాయి. ఒక క‌ప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. మరుస‌టి రోజు ఉద‌యం ఆ మెంతుల‌ను తిని అనంత‌రం ఆ నీళ్ల‌ను తాగాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల గౌట్ స‌మ‌స్య త‌గ్గుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గౌట్ స‌మ‌స్య త‌గ్గేందుకు గాను వెల్లుల్లి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను వెల్లుల్లి త‌గ్గిస్తుంది. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బల‌ను తింటుంటే ఉప‌యోగం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బ‌లు ఘాటుగా ఉంటాయి క‌నుక తేనెతోనూ కలిపి తిన‌వ‌చ్చు. ఇలా రోజూ చేస్తుంటే గౌట్ స‌మ‌స్య త‌గ్గిపోతుంది.

ఆముదం బాగానే ప‌నిచేస్తుంది

వాము, అల్లాన్ని మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తాం. గౌట్ స‌మ‌స్య‌కు ఇవి కూడా చక్క‌గా ప‌నిచేస్తాయి. ఇవి చెమ‌ట‌ను అధికంగా ఉత్ప‌త్తి చేసే స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి. శ‌రీరంలో అధికంగా ఉండే యూరిక్ యాసిడ్ బ‌య‌ట‌కు వెళ్లేలా చేస్తాయి. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి వాపులు, నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. ఒక క‌ప్పు నీటిలో అర టీస్పూన్ వాము, చిన్న అల్లం ముక్క‌ను వేసి మరిగించాలి. అనంత‌రం వ‌చ్చే నీళ్ల‌ను వ‌డ‌క‌ట్టి అందులో స‌గం నీళ్ల‌ను ఉద‌యం, మిగిలిన స‌గం నీళ్ల‌ను సాయంత్రం సేవించాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎంత‌గానో ఫ‌లితం ఉంటుంది. అలాగే గౌట్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ఆముదం కూడా బాగానే ప‌నిచేస్తుంది. కొద్దిగా ఆముదాన్ని తీసుకుని వేడి చేసి దాన్ని నొప్పి ఉన్న ప్ర‌దేశంలో మ‌ర్ద‌నా చేస్తూ రాయాలి. దీని వ‌ల్ల వాపులు, నొప్పులు, ఎరుపుద‌నం త‌గ్గిపోతాయి. రోజూ ఇలా చేస్తుంటే గౌట్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Gout
Gout

పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లిపి తాగితే

మ‌నం కొత్తిమీర‌ను త‌ర‌చూ వంటల్లో వేస్తుంటాం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తాయి. అందువ‌ల్ల కొత్తిమీర ఆకుల‌ను వేసి మ‌రిగించిన నీళ్ల‌ను రోజూ తాగుతుంటే ఉప‌యోగం ఉంటుంది. లేదా కొత్తిమీర ఆకుల ర‌సాన్ని కూడా తాగ‌వ‌చ్చు. అలాగే ప‌సుపు కూడా మేలు చేస్తుంది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ప‌సుపు యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక వాపులు, నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. గౌట్ స‌మ‌స్య త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లిపి తాగుతుంటే ఉప‌యోగం ఉంటుంది. అలాగే రోజూ గుప్పెడు చెర్రీ పండ్ల‌ను తింటున్నా కూడా ఈ స‌మ‌స్య త‌గ్గిపోతుంది. చెక్రీ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. దీంతో గౌట్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇలా ఆయా చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

గౌట్ దేని వల్ల వస్తుంది?

రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల గౌట్ వస్తుంది. ఇది మీ కీళ్ల చుట్టూ స్ఫటికాలు ఏర్పడటానికి దారితీస్తుంది, దీనివల్ల నొప్పి వస్తుంది. ఇది కొన్నిసార్లు కుటుంబాలలో వస్తుంది. ఇది పురుషులలో, ముఖ్యంగా వారు పెద్దయ్యాక ఎక్కువగా కనిపిస్తుంది.

గౌట్‌కు ఉత్తమ నివారణ ఏమిటి?

గౌట్‌కు ఉత్తమ చికిత్స ఏమిటంటే NSAIDలు, కోల్చిసిన్ లేదా కార్టికోస్టెరాయిడ్స్ వంటి మందులతో తీవ్రమైన దాడి సమయంలో లక్షణాలను నిర్వహించడం మరియు భవిష్యత్తులో దాడులను నివారించడానికి అల్లోపురినోల్ లేదా ఫెబక్సోస్టాట్ వంటి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి దీర్ఘకాలిక మందులను ఉపయోగించడం. ఈ చికిత్సలను జీవనశైలి మార్పులతో కలపడం, తక్కువ ప్యూరిన్ ఆహారం, హైడ్రేటెడ్‌గా ఉండటం మరియు ప్రభావిత కీలుకు మంచు వేయడం వంటివి ప్రభావవంతమైన ఉపశమనాన్ని అందిస్తాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870