📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Coriander Leaves Benifits: కొత్తిమీరను రోజూ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Author Icon By Sudha
Updated: July 18, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్తిమీర (Coriander leaves) మనం ప్రతిరోజూ వంటలలో వాడే సాధారణ ఆకుకూరగా కనిపించవచ్చు కానీ, దాని పోషక విలువలు, ఔషధ గుణాలు (Medicinal properties)చాలా ప్రత్యేకమైనవి. కొత్తిమీర (Coriander leaves) కేవలం వంటలకి రుచిని, వాసనను పెంచే మాత్రమైన కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. కొత్తిమీర(Coriander leaves) లో శరీరానికి అత్యవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కొత్తిమీర అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

Coriander Leaves Benifits: కొత్తిమీరను రోజూ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

జీర్ణవ్యవస్థ బలోపేతం

కొత్తిమీరలోని అంశాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇది కడుపులో వాయువు, అజీర్ణం, వాంతులను తగ్గిస్తుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ A, C, K వంటివి కళ్ల ఆరోగ్యం, చర్మ సంరక్షణ, ఎముకల బలానికి తోడ్పడతాయి. కొత్తిమీరలో ఫోలేట్, కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం శరీరానికి శక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొత్తిమీర జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా పని చేస్తుంది.బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి కొత్తిమీర నీరు అద్భుతం చేస్తుంది. ఇందుకోసం కొత్తిమీరను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఫిల్టర్‌ చేసుకుని తాగితే బరువు తగ్గుతారు. ఇలా రోజుకు రెండుసార్లు తాగాలి. అంతేకాదు.. కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కొత్తిమీర నీరు తీసుకోవడం మంచిది.

Coriander Leaves Benifits: కొత్తిమీరను రోజూ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

చక్కెర స్థాయిలను నియంత్రించడం

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కొత్తిమీర అద్భుత మేలు చేస్తుంది. కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కొత్తిమీర కడుపు నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. కళ్ల మంటలు, కళ్లలో నీళ్లు కారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి కొత్తిమీర నీరు మంచి చేస్తుంది.కొత్తిమీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొత్తిమీరలోని పోషకాలు హార్మోన్ సమతుల్యత కోసం, శరీరంలోని అవయవాలకు బలాని అందిస్తాయి. కొత్తిమీరను ప్రతి రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సమయానికి పీరియడ్స్ రాని వారు కొత్తిమీర నీళ్లలో కొంచెం పంచదార కలిపి తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

కొత్తిమీర ఆకులో ఏ విటమిన్ ఉంటుంది?

పోషకాహారం. కొత్తిమీరలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది మీ రెటీనాలను పోషించడంలో, మీ కళ్ళను తేమగా ఉంచడంలో మరియు సాధారణంగా మీ దృష్టిని రక్షించడంలో సహాయపడుతుంది. కొత్తిమీరలో విటమిన్ సి కూడా నిండి ఉంటుంది, ఇది మీ రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమైనది.

కొత్తిమీర ఆకులు క్రియేటినిన్ స్థాయిలను పెంచుతాయా?

రక్తంలో క్రియేటినిన్ మరియు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి కొత్తిమీర ఆకులను తరచుగా ఉపయోగిస్తారు. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు, సరైన వైద్య సహాయంతో పాటు క్రియేటినిన్ మరియు యూరిక్ యాసిడ్ స్థాయిలను సాధారణీకరించడంలో సహాయపడుతుంది.

కొత్తిమీర కాలేయానికి మంచిదా?

కొత్తిమీర ఆకులలో ఆల్కలాయిడ్స్ మరియు ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండటం వల్ల కామెర్లు మరియు పిత్త రుగ్మతలు వంటి కాలేయ వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, అవి ఉపయోగకరమైన హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలను కూడా అందిస్తాయి, కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి మరియు మూత్రపిండాల ద్వారా శరీరం నుండి విషాన్ని సరిగ్గా తొలగించేలా చేస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Healthy Juice: ఆ టైమ్ లో ఈ జ్యూస్ లు తీసుకోండి..గొప్ప రిలీఫ్

Ayurvedic Benefits Breaking News Coriander Leaves health benefits Herbal Remedies Indian Herbs latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.