📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం

Latest Telugu news : Coffee – కాఫీ రెగ్యులర్‎గా తాగుతున్నారా ? ఐతే ఇది మీకోసమే ..

Author Icon By Sudha
Updated: September 16, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చాలా మందికి కాఫీ అంటే చాలా ఇష్టం.. ప్రతి రోజూ ఎంతో ఇష్టంగా కాఫీ తాగుతుంటారు. మరీ ముఖ్యంగా కొంత మందికి ఉదయం లేచిన వెంటనే కప్పు కాఫీ తాగనిదే అసలు ఆ రోజే గడవనట్లు ఉంటుంది అంటుంటారు.ఇంకొంత మంది మధ్యాహ్నం తాగుతుంటారు. అయితే అసలు కాఫీ (Coffee) ఏ టైమ్ లో తాగాలి. అయితే తాజాగా కాఫీ (Coffee)గురించి వైద్యులు షాకింగ్ విషయాలు వెళ్లడించారు. కాఫీ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇది మన శరీరంలోకి వెళ్లడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుందంట. అలాగే కాఫీ (Coffee)తాగడం వలన చురుకుదనం పెరగడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నయాంట.

Coffee – కాఫీ రెగ్యులర్‎గా తాగుతున్నారా ? ఐతే ఇది మీకోసమే ..

అయితే కొంత మంది చాలా ఇష్టంగా మధ్యాహ్నం కాఫీ తాగుతుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. ఎందుకంటే. చాలా మందికి తిన్న తర్వాత ఎక్కువగా నిద్ర వస్తుంటుంది.కాఫీతో ద్రాక్షపండు, నారింజ వంటి సిట్రస్ పండ్లను కలపవద్దు. అలా చేయడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా ఎర్ర మాంసం తింటే, పొరపాటున కాఫీ తాగకూడదు. దీనివల్ల మాంసం జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది. ఎర్ర మాంసం ఐరన్‌ శోషణలో కూడా సమస్యలు వస్తాయి.కాఫీ తాగడం వల్ల మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. అంతే కాకుండా దాని వలన మూడ్ సెట్ అవుతుంది. మూడ్ ఆఫ్‌కు కాఫీ మంచి ఔషధంగా (As medicine) పని చేస్తుంది. చాలా మంది డల్‌గా ఉంటూ ఉంటారు. ఆ సమయంలో చిన్న కప్పు కాఫీ తాగినా కూడా మూడ్ సెట్ అవుతుంది. అంతే కాకుండా అది చాలా ఉత్సాహంగా ఉంటుందంట.కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దాదాపు ప్రతి ఇంట్లో కాఫీ లేకుండా ఒక్క రోజు కూడా గడవదు. చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే చక్కెర, పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

కాఫీ అసలు ఎక్కడి నుండి వచ్చింది?

ప్రసిద్ధ పురాణం ప్రకారం, 9వ శతాబ్దంలో ఇథియోపియాలోని ఎత్తైన ప్రాంతాలలో కాఫీ ఉద్భవించింది, అక్కడ కల్డి అనే మేకల కాపరి కాఫీ మొక్క యొక్క బెర్రీల యొక్క శక్తినిచ్చే లక్షణాలను కనుగొన్నాడు. దాని ఇథియోపియన్ మూలాల నుండి, కాఫీ సాగు మరియు వినియోగం 15వ శతాబ్దంలో యెమెన్ మరియు మధ్యప్రాచ్యానికి వ్యాపించి, చివరికి యూరప్ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించింది.

కాఫీలో మొదటి దేశం ఏది?

దక్షిణ అమెరికాలో ఉన్న బ్రెజిల్ కాఫీ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. వారు ప్రతి సంవత్సరం సగటున 2,68 మిలియన్ మెట్రిక్ టన్నుల కాఫీని ఉత్పత్తి చేస్తారు. బ్రెజిల్ 150 సంవత్సరాలకు పైగా ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా తన మొదటి స్థానాన్ని నిలుపుకుంది.

ఏ దేశం అత్యధికంగా కాఫీని దిగుమతి చేసుకుంటుంది?

2024లో యునైటెడ్ స్టేట్స్ దాదాపు తొమ్మిది బిలియన్ US డాలర్ల విలువైన కాఫీని దిగుమతి చేసుకుంది, ఆ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కాఫీ దిగుమతిలో అగ్రగామిగా నిలిచింది. జర్మనీ రెండవ స్థానంలో నిలిచింది, దాదాపు 5.6 బిలియన్ US డాలర్ల విలువైన కాఫీని దిగుమతి చేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/abc-juice-health-benefits/more/cheli/548483/

Breaking News Caffeine coffee Coffee Benefits Coffee Side Effects health tips latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.