📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Black Coffee: ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా?

Author Icon By Sudha
Updated: July 3, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్లాక్ కాఫీ అనేది శరీరానికి, మానసిక స్థితికి మంచి ప్రోత్సాహం కలిగించే ఒక ప్రాకృతిక డ్రింక్. దీనిలో క్యాలొరీలు తక్కువగా ఉండే విశేషం ఉంది. బ్లాక్ కాఫీ(Black Coffee)లో కెఫీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అంతేకాదు.. మానసిక స్థితిని కూడా మెరుగు చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది..తద్వారా బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. కానీ, ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు (Health problems)తలెత్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా?

డైలీ రొటీన్‌గా
మనలో చాలా మంది ఉదయాన్నే చాయ్‌, కాఫీ ఏదో ఒకటి తాగందే బండి కదలదు. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మంద బ్లాక్‌ కాఫీ (Black Coffee) తాగడం అలవాటుగా మారింది. ఉదయం లేవగానే వేడి వేడిగా బ్లాక్ కాఫీ తాగుతున్నారు. ఉదయాన్నే ఇలా కాఫీ తాగితే నిద్ర మత్తు తొలగిపోతుంది, శరీరానికి తేలికగా అనిపిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది.. రోజు ఆరంబానికి కావాల్సిన కొత్త ఉత్సహం అందిస్తుందనే నమ్మకంతో చాలా మంది దీనిని తమ డైలీ రొటీన్‌గా మార్చేసుకుంటున్నారు. బ్లాక్ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అంతేకాదు.. మానసిక స్థితిని కూడా మెరుగు చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది..తద్వారా బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. కానీ, ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ (Black Coffee)తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల అసిడిటీ పెరుగుతుంది. శరీరంలో కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. తద్వారా ఒత్తిడి, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల చురుకుదనం పోయి వింత భయం కలుగుతుంది. అల్సర్లు వంటి జీర్ణ సమస్యలు ఉన్న వారు దీనికి దూరంగా ఉండాలి.
కడుపులో పూత
ఖాళీ కడుపుతో ఈ కాఫీ తాగడం వల్ల కడుపులో పూత, పేగు రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ఎలాంటి టీ, కాఫీ తాగినా ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Read Also: hindi.vaartha.com

Read Also:Rain water: వర్షం నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదేనా?

#BlackCoffee #CaffeineEffects #CoffeeLovers #EmptyStomach #HealthyHabits #MorningRoutine black coffee acidity problem black coffee before breakfast black coffee on empty stomach black coffee weight loss benefits Breaking News in Telugu caffeine effects on digestion Google news Google News in Telugu is black coffee good in the morning without food is it safe to drink coffee first thing in the morning Latest News in Telugu Paper Telugu News side effects of drinking coffee on empty stomach Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.