📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Latest Telugu news : ABC Juice: ఏబీసీ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో..

Author Icon By Sudha
Updated: September 16, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పండ్లు, కూరగాయల జ్యూస్‌లలో పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి. ఫ్రూట్ జ్యూస్ లు అందరూ తాగుతారు. కానీ.. వాటికంటే ఏబీసీ జ్యూస్ మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ రోజూ ఏబీసీ (ABC Juice)జ్యూస్ తాగాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఈ జ్యూస్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు (Nutrients)పుష్కలంగా ఉన్నాయి.ఏబీసీ (ABC Juice)జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే శరీరం శుభ్రపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఏబీసీ (ABC Juice)జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. క్యారెట్‌లో ఉండే పొటాషియం, ఫైబర్ కడుపు నిండినట్లు ఉంచుతాయి.

ABC Juice: ఏబీసీ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో..

ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం సాగే గుణాన్ని తగ్గిస్తాయి. ముఖంపై వచ్చే వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడానికి, ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే క్యారెట్లు మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే, ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నప్పటికీ, కొంతమందికి ఇది హానికరం కావచ్చు. అందుకే ఎవరైనా కొత్తగా ప్రయత్నించేవారు, ఏవైనా మందులు వాడుతున్న వారు డైటీషియన్ సలహా మేరకు ఈ జ్యూస్ తాగడం మీకు మంచిది.

ఏబీసీ రసం ప్రయోజనాలు?

ABC జ్యూస్ అనేది మూడు తాజా పదార్థాలైన ఆపిల్, బీట్‌రూట్ మరియు క్యారెట్ నుండి తయారైన సహజ మిశ్రమం . దాని ప్రకాశవంతమైన రంగు మరియు మృదువైన రుచికి ప్రసిద్ధి చెందిన ఈ జ్యూస్ తరచుగా చర్మం, కాలేయం మరియు కంటి ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరం ప్రయోజనం పొందగల ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది.

ఏబిసి రసం మెదడుకు మంచిదా?

ABC జ్యూస్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో మరియు వేగవంతమైన ప్రతిస్పందన కోసం నరాల కనెక్షన్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని సాధారణ వినియోగంతో వివరాలపై దృష్టి మరియు శ్రద్ధ కూడా పెరుగుతుంది. మీరు చేపట్టాలని నిర్ణయించుకున్న అన్ని రోజువారీ కార్యకలాపాలు మరియు పనులలో, మీరు వేగంగా ఆలోచించగలరు మరియు మెరుగ్గా పని చేయగలరు

ABC రసం దుష్ప్రభావాలు?

ABC జ్యూస్ వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఉబ్బరం, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది . అరుదుగా ఉన్నప్పటికీ, ABC జ్యూస్ కొంతమంది వ్యక్తులలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ABC జ్యూస్ తీసుకునేటప్పుడు వారి రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/benefits-of-eating-purple-carrots/more/cheli/547758/

ABC Juice Apple Beetroot Carrot Juice BreakingNews detox drink health benefits latest news Natural Juice TeluguNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.