Meera Chopra

కంగనా రనౌత్ పై మీరా చోప్రా ప్రశంసలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మరియు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై నటి మీరా చోప్రా తన అభిమానం వ్యక్తం చేశారు. ఆమె కంగనాను ఒక నిజమైన పోరాట యోధురాలా అభివర్ణిస్తూ, కంగన సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, విజయాలను సాధించిన వ్యక్తి అని అన్నారు. కంగనా ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటారనీ, ఇప్పుడిక రాజకీయాల్లో కూడా ఆమె తనదైన ముద్ర వేయబోతున్నారని మీరా పేర్కొన్నారు. కంగనా విజయాల పయనం:మీరా చోప్రా చెప్పినట్లు, కంగనా రనౌత్ బాలీవుడ్‌లో…

Read More