📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

UPSC 2026: సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

Author Icon By Aanusha
Updated: February 4, 2026 • 9:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC 2026) సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2026ను అధికారికంగా విడుదల చేసింది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షలలో ఒకటైన సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర ఉన్నత సర్వీసుల్లో నియామకాలు చేపడతారు. ఈ ఏడాది మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24వ తేదీ 6PM వరకు అప్లై చేసుకోవచ్చు.

Read Also: Mumbai: బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు

UPSC 2026: Civil Services Notification Released

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

IAS IPS Recruitment latest news Telugu News UPSC Civil Services 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.