📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Latest News: TG TET 2026: తెలంగాణ టెట్ షెడ్యూల్‌ విడుదల

Author Icon By Anusha
Updated: December 16, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) షెడ్యూల్‌ను పాఠశాల విద్యా విభాగం అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే పేపర్ వన్, పేపర్ 2 కు మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తున్నారు. (TG TET 2026) ఈ టెట్ పరీక్షలు, జనవరి 3, 2026 నుండి జనవరి 20, 2026 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు కేవలం 9 రోజుల్లో, మొత్తం 15 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నారు.

Read Also: KTR news : హామీ సర్పంచులపై వేధింపులపై బీఆర్‌ఎస్…

పూర్తి వివరాలు

(TG TET 2026) ప్రతిరోజు పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ (ఉదయం): ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ (మధ్యాహ్నం): మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరగనుంది. ప్రతి సెషన్ పరీక్షకు అభ్యర్థులకు 2 గంటల 30 నిమిషాల సమయం కేటాయించారు. జిల్లా వారీగా పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఏ రోజు ఏ జిల్లా అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి అనే పూర్తి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

TG TET 2026 Schedule Released

అభ్యర్థులు తమ పరీక్షా తేదీ, సమయం, కేంద్రాన్ని తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. అభ్యర్థులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, పరీక్షలకు సన్నద్ధం కావాలని, పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని అధికారులు కోరారు.

టెట్ ఎగ్జామ్ 2026 షెడ్యూల్ ఇదే..

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Teacher Eligibility Test Telangana TET Telugu News TG TET 2026 TS TET Schedule

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.