हिन्दी | Epaper
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Latest News: TG TET 2026: తెలంగాణ టెట్ షెడ్యూల్‌ విడుదల

Anusha
Latest News: TG TET 2026: తెలంగాణ టెట్ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) షెడ్యూల్‌ను పాఠశాల విద్యా విభాగం అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే పేపర్ వన్, పేపర్ 2 కు మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తున్నారు. (TG TET 2026) ఈ టెట్ పరీక్షలు, జనవరి 3, 2026 నుండి జనవరి 20, 2026 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు కేవలం 9 రోజుల్లో, మొత్తం 15 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నారు.

Read Also: KTR news : హామీ సర్పంచులపై వేధింపులపై బీఆర్‌ఎస్…

పూర్తి వివరాలు

(TG TET 2026) ప్రతిరోజు పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ (ఉదయం): ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ (మధ్యాహ్నం): మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరగనుంది. ప్రతి సెషన్ పరీక్షకు అభ్యర్థులకు 2 గంటల 30 నిమిషాల సమయం కేటాయించారు. జిల్లా వారీగా పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఏ రోజు ఏ జిల్లా అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి అనే పూర్తి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

TG TET 2026 Schedule Released
TG TET 2026 Schedule Released

అభ్యర్థులు తమ పరీక్షా తేదీ, సమయం, కేంద్రాన్ని తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. అభ్యర్థులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, పరీక్షలకు సన్నద్ధం కావాలని, పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని అధికారులు కోరారు.

టెట్ ఎగ్జామ్ 2026 షెడ్యూల్ ఇదే..

  • జనవరి 3న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష
  • జనవరి 4న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష
  • జనవరి 5న రెండు సెషన్స్ లో సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష
  • జనవరి 6న రెండు సెషన్స్ లో సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష
  • జనవరి 8న రెండు సెషన్స్ లో పేపర్-1 పరీక్ష
  • జనవరి 9న పేపర్-1 పరీక్ష (ఒక్క సెషన్ మాత్రమే)
  • జనవరి 11న రెండు సెషన్స్ లో పేపర్-1 పరీక్ష
  • జనవరి 19న పేపర్-1 (మైనర్) పరీక్ష (ఒక్క సెషన్ మాత్రమే)
  • జనవరి 20 పేపర్-2 పరీక్ష మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్స సోషల్ స్టడీస్ (ఒక్క సెషన్ మాత్రమే)

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870