📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే?

Author Icon By Anusha
Updated: October 31, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు (Inter Board) కార్యదర్శి కృష్ణ ఆదిత్య (Krishna Aditya) హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమై మార్చి 18 వరకు కొనసాగనున్నాయి.

Read Also: TG SET-2025: దరఖాస్తు గడువు పొడిగింపు – నవంబర్ 6వరకు అవకాశం

గతంలో మార్చిలో మొదలయ్యే పరీక్షలను, ఈ సంవత్సరం విద్యార్థులు JEE మెయిన్, EAPCET (EAMCET), నీట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా, ఫిబ్రవరి 25 నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించారు. దీనివల్ల విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం ఎక్కువ సమయం లభిస్తుందని తెలిపారు. 

అలాగే ఈ ఏడాది ఎగ్జామ్ సిలబస్, ప్రాక్టికల్స్ లో జరగబోయే మార్పుల గురించి కూడా వివరించారు.సాధారణంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉంటాయి. కానీ ఈ ఏడాది.. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపారు.

సిలబస్ మార్పులు

అలాగే 12 ఏళ్ళ తర్వాత ఇంటర్ సిలబస్ మార్పులు జరుగబోతున్నట్లు వెల్లయించారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ కి సంబంధించిన సిలబస్ మారబోతున్నట్లు తెలిపారు. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష,జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24న  ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత 25 నుంచి రాత పరీక్షలు ప్రారంభమవుతాయి. 

పరీక్షల తేదీలు

ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ రాత పరీక్షల ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 25 నుంచి

సెకండ్‌ ఇయర్‌ రాత పరీక్షల ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 26 నుంచి

ప్రాక్టికల్ పరీక్షలు

ప్రాక్టికల్స్ థియరీ పరీక్షలకు ముందుగా జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి మొదటి వారంలో ముగియనున్నాయి.

ఫీజు చెల్లింపు

నవంబర్​ 1 నుంచి నుంచి నవంబర్ 11 వరకు ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Breaking News exam schedule 2026 Krishna Aditya latest news Telangana Inter Exams 2026 Telugu News TS Intermediate Board

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.