తెలంగాణ (TG) ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మరింత సమగ్రమైన విద్యా సహాయం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటి వరకు జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణితం వంటి కొన్ని ముఖ్య సబ్జెక్టులకే స్టడీ మెటీరియల్స్ అందజేసేవారు.
Read Also: TG Weather: తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
2 లక్షల మంది విద్యార్థుల కోసం
ఈసారి వాటితో పాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకూ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నెలలో పంపిణీ చేసేందుకు 2 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.7.52 లక్షల స్టడీ మెటీరియల్స్ సిద్ధం చేయిస్తోంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న సాధారణ కుటుంబాల విద్యార్థులకు మేలు కలగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: