📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest news: TCS layoffs: టీసీఎస్ ఉద్యోగుల ఊచకోత!

Author Icon By Radha
Updated: October 13, 2025 • 10:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీసీఎస్‌లో ఉద్యోగులకు షాక్

భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థ టీసీఎస్ (Tata Consultancy Services) ఉద్యోగులకు వరుసగా షాక్‌లు ఇస్తోంది.2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలతో పాటు ఉద్యోగుల తొలగింపు నిర్ణయంను కూడా ప్రకటించింది.


కేవలం మూడు నెలల్లోనే సుమారు 20 వేల మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించినట్లు(TCS Layoffs) సమాచారం. సరైన సమాచారం ఇవ్వకుండా ఉద్యోగులను ఇంటికి పంపించిందని ఉద్యోగుల సంఘం నైట్స్ యూనియన్ తీవ్రంగా విమర్శించింది.

Read also: Chandrababu – Modi : మోదీని కలవడం గర్వంగా ఉంది – CM చంద్రబాబు

సంఘాల ఆగ్రహం – ప్రభుత్వ జోక్యం డిమాండ్

టీసీఎస్‌లో జరుగుతున్న లేఆఫ్స్‌ను యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ మరియు యునైట్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఇవన్నీ ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తున్నాయని యూనియన్లు చెబుతున్నాయి.
ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

టీసీఎస్ వివరణ మరియు ఆరోపణలు

టీసీఎస్(TCS Layoffs) యాజమాన్యం మాత్రం “పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేవలం 1 శాతం ఉద్యోగులను మాత్రమే తొలగించాం” అని స్పష్టం చేసింది.
అయితే యూనియన్ల ప్రకారం, ఈ సంఖ్య 30 వేల మందికి పైగా ఉందని ఆరోపిస్తున్నారు.
టీసీఎస్‌ 2.55 లక్షల కోట్ల ఆదాయం కలిగిన సంస్థ కావడంతో, లాభాల కోసం ఉద్యోగులను తొలగించడం అన్యాయమని విమర్శిస్తున్నారు.
సంస్థ ఉద్యోగులను తొలగించడం కాకుండా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేపట్టాలని ఉద్యోగులు సూచిస్తున్నారు.

టీసీఎస్ ఎందుకు ఉద్యోగులను తొలగిస్తోంది?
పునర్వ్యవస్థీకరణ, ఆటోమేషన్, AI టెక్నాలజీ ప్రవేశంతో లేఆఫ్స్ చేపడుతోంది.

ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు?
టీసీఎస్ ప్రకారం 6–12 వేల మంది, కానీ యూనియన్ల ప్రకారం 30 వేల మంది వరకు ప్రభావితమయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

career education Employee Union Protests Indian IT Sector IT Jobs India tcs layoffs TCS News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.