Telugu News: SBI JOBS: 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు – రేపే చివరి అవకాశం!

Read Time:  1 min
SBI JOBS
SBI JOBS
FONT SIZE
GET APP

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI JOBS)లో కాంట్రాక్ట్ ఆధారంగా మొత్తం 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల సమర్పణ రేపటితో ముగుస్తోంది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Read Also: TG TET 2026: టెట్‌ రాత పరీక్షలు, ఫలితాల తేదీలు విడుదల.. పూర్తి వివరాలు

SBI JOBS
SBI JOBS

అర్హతలు – విద్య & అనుభవం

పదవిని బట్టి అభ్యర్థులు క్రింది అర్హతల్లో ఏదైన ఒకటి కలిగి ఉండాలి:

  • డిగ్రీ
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG)
  • CA / CFA / CFP
  • MBA
  • పీజీ డిప్లొమా / PGDM

అభ్యర్థులు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి (SBI JOBS) ఉండడం తప్పనిసరి.

ఎంపిక విధానం

  • ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
  • వ్రాత పరీక్ష లేదు.

వయో పరిమితి

  • కనీసం 25 ఏళ్లు
  • గరిష్టం 50 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు

  • సాధారణ / OBC / EWS: ₹750
  • SC / ST / PwBD: ఫీజు లేదు

అప్లికేషన్ సమర్పణ

అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి:
https://sbi.bank.in

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.