కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES Jobs) సంస్థ 17 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో అనుభవం కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావించబడుతోంది. పోస్టును బట్టి అభ్యర్థులు డిప్లొమా లేదా బీటెక్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Read Also: Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగావకాశాలు
వేతనం మరియు దరఖాస్తు వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు(RITES Jobs) పోస్టును బట్టి నెలకు రూ.60,000 నుంచి రూ.2.55 లక్షల వరకు జీతం చెల్లించనున్నారు. దరఖాస్తు చేయదలచిన వారు డిసెంబర్ 8, 2025 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అధికారిక వెబ్‌సైట్: https://rites.com
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభం
- చివరి తేదీ: డిసెంబర్ 8, 2025
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: