10th పాస్ అభ్యర్థులకు అవకాశాలు
RBI Recruitment: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) తన ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 572 ఖాళీలు భర్తీ చేయబడ్డాయి. అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
Read Also: ECIL Recruitment: హైదరాబాద్‌లో 248పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం
దరఖాస్తులు ఆన్‌లైన్(Online Application) ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. దరఖాస్తుల ప్రారంభం జనవరి 15, 2026 నుంచి ప్రారంభమై, చివరి తేదీ ఫిబ్రవరి 04, 2026. గ్రాడ్యుయేట్లు లేదా ఉన్నత విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టుకు అర్హులు కాను.
ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష మరియు లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్షలు తాత్కాలికంగా ఫిబ్రవరి 28, 2026 మరియు మార్చి 01, 2026న నిర్వహించబడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: