📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: NMMSS: స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు ఆఖరి ఘడియ

Author Icon By Sushmitha
Updated: October 17, 2025 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్(Scholarship Scheme) (NMMSS-2026) దరఖాస్తుకు రేపే (అక్టోబర్ 18) చివరి తేదీ. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు రేపటిలోగా ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12 వేల స్కాలర్‌షిప్ అందజేస్తారు.

Read Also: Mamata Banerjee : సిలిగురిలో పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాం: మమతా బెనర్జీ

దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష వివరాలు

ఈ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందాలంటే విద్యార్థులు రెండు దశల్లో జరిగే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు విధానం మరియు ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో(Website) అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసిన ఫామ్‌ను సంబంధిత పాఠశాల హెచ్‌ఎంల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులకు (DEO) పంపించాల్సి ఉంటుంది.

అర్హతలు, ప్రయోజనాలు

ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) సాధించి ఉండాలి. అలాగే, కుటుంబ వార్షికాదాయం రూ. 3.5 లక్షలకు మించకూడదు. ప్రయోజనం ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు (నాలుగు సంవత్సరాల పాటు) నెలకు రూ.1000 చొప్పున ఏటా రూ.12 వేల ఉపకార వేతనం లభిస్తుంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు,(schools) ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులు.

NMMSS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

అక్టోబర్ 18 (రేపు) చివరి తేదీ.

ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఏటా ఎంత మొత్తం లభిస్తుంది?

ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12,000 లభిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

central government scheme Education News Google News in Telugu last date. Latest News in Telugu NMMSS 2026 scholarship Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.