మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) డిసెంబర్ 2025 ఆన్‌లైన్ రాత పరీక్ష వివరాలను ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ప్రస్తుతం డిసెంబర్ సెషన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.
Read Also: AP: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు..
చివరి దరఖాస్తు తేదీ: డిసెంబర్ 15, 2025 (సోమవారం)
పరీక్ష తేదీ: డిసెంబర్ 21, 2025 (దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో)
అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ: డిసెంబర్ 18, 2025
MAT పరీక్షను సంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్‌లలో MBA, PGDM ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కల్పిస్తారు. డిసెంబర్ 2025 సెషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు AIMA అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :