నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (NUHM)లో భాగంగా రంగారెడ్డి జిల్లా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 8 మెడికల్ ఆఫీసర్ (MO) పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా DMHO లలితాదేవి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికను నేరుగా ఇంటర్వ్యూ(Jobs) ద్వారా చేపడతారని తెలిపారు.
Read Also: UPSC Results: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు విడుదల
ఇంటర్వ్యూ వివరాలు
తేదీ: నవంబర్ 13
సమయం: ఉదయం 10:30 గంటలకు
స్థలం: ఆరోగ్య శాఖ కార్యాలయం, శివరాంపల్లి, రాజేంద్రనగర్ పరిధి
అర్హతలు మరియు అవసరమైన పత్రాలు
ఈ పోస్టులకు MBBS పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు(Jobs). అభ్యర్థులు దరఖాస్తు ఫారం, బయోడేటా, జిరాక్స్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ పత్రాలుతో హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుని సమయానికి హాజరుకావాలని DMHO లలితాదేవి సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: